అనుకున్నట్లే అసలైన పండగను టార్గెట్ చేసిన రజనీకాంత్.. న్యూ మూవీ అఫీషియల్ డేట్!

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకోని చివరికి డ్రాప్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ రూట్ క్లోజ్ చేసి వెంటనే స్టార్ట్ చేసిన బిగ్ బడ్జెట్ మూవీ అన్నత్తై. కమర్షియల్ మాస్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తలైవా విబిన్నమైన స్టైల్ తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా మాస్ జనాలు విజిల్స్ వేసేలా స్క్రిప్ట్ రెడీ చేసే శివ ఈసారి కూడా హిట్టు కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలాంటి సినిమా చేసినా కూడా సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచే అసలైన హంగామా మొదలవుతుంది. ఇక అన్నత్తై సినిమా రిలీజ్ డేట్ ను కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంతో అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళికికి రిలీజ్ చేయబోతున్నారు.

Super star rajinikanth annaatthe release date fix

ఆ డేట్ కోసం బడా హీరోలు చాలామంది ఎదురు చూస్తున్నప్పటికి తలైవా ముందుగానే కర్చీఫ్ వేశాడు. ఇక 2021 నవంబర్ 11న రాబోయే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నయనతార కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. డి. ఇమ్మన్ ఈ సినిమాకు మ్యూజిల్ కంపోజ్ చేస్తున్నాడు. త్వరలోనే టీజర్ లేదా మొదటి లిరికల్ సాంగ్ తో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X