»   » ఇండియాలో ఎప్పుడూ చెయ్యని పని మలేషియాలో కానిచ్చేసాడు

ఇండియాలో ఎప్పుడూ చెయ్యని పని మలేషియాలో కానిచ్చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రజనీకాంత్ వంటి సూపర్ స్టార్స్ కు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్లు బయిటకు రావాలన్నా, ఏదన్నా పంక్షన్ హాజరుకావాలన్నా, ఇనాగరేట్ చేయాలన్నా చాలా ఇబ్బంది. అందుకే రజనీ కాంత్ ..ఇండియాలో కొన్నిటికి దూరంగా ఉంటూ వస్తున్నారు.

తనకు ఎంత ముఖ్యులైనా షాపులు వంటివాటి ఇనాగరేషన్ కు అసలు వెళ్లరు. వెళ్తే ఆ జనాలను కంట్రోలు చేయటం కష్టమని చెప్తూంటారు. అయితే మరి ఇండియాలో చేయని వాటిని ఎక్కడా చేయరా అంటే ఇదిగో ఇలా మలేషియాలో కానిచ్చేస్తున్నారు.

ఇంతకీ ఆయన మలేషియాలో ఏం చేసారు..ఇంతలా చెప్తున్నారు అంటున్నారా...ఆయన ఎవరూ ఊహించని విధంగా అక్కడ ఫ్యాన్ రిక్వెస్ట్ పై ఓ షాప్ ని ఇనాగరేట్ చేసారు. మీరు అనచ్చు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకోవటానికే ఇదంతా అని...అయితే మలేషియాలో రజనీకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పుకునేలేదు.

స్లైడ్ షోలో ఆయన లాంచ్ చేసిన క్షణాలు చూడండి...

ఇక్కడా చేయచ్చు కదా

ఇక్కడా చేయచ్చు కదా

మలేషియాలో ఫ్యాన్ కోసం చేసినట్లే ఇక్కడ కూడా రజనీ...తన ఫ్యాన్స్ షాప్స్ గట్రా ఓపెన్ చేయచ్చు కదా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

డిస్ట్రిబ్యూటర్

డిస్ట్రిబ్యూటర్

ఇంతకీ ఈ ఫ్యాన్ ఎవరో కాదు..ఇఫ్పుడు మలేషియాలో కబాలిని పంపిణీ చేస్తున్నవాడే

మామూలుగా లేదు

మామూలుగా లేదు

రజనీకు తను వీరాభిమానని అని, ఆయనతో షాప్ ఓపినింగ్ చేయించంటం చాలా ఆనందాన్ని ఇచ్చిందంటున్నాడు

ఆత్మీయత

ఆత్మీయత

మలేషియా అభిమానుల ఆత్మీయత మాటల్లో చెప్పలేనిది అంటున్నారు రజనీ

ఆటోగ్రాఫుల కోసం...

ఆటోగ్రాఫుల కోసం...

రజనీ ఇనాగరేట్ చేస్తున్నప్పుడు అక్కడ జనం ఆటోగ్రాఫుల కోసం చుట్టు ముట్టారు.

English summary
Though Rajanikanth has strictly stayed away from endorsing products and attending inaugurations of showrooms, Rajinikanth obliged to his fan's request and inaugurated a shop in Malaysia.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu