»   » తెలుగు‘యముడి’కి 85కోట్లు

తెలుగు‘యముడి’కి 85కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో గజిని చిత్రంలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా 'యముడు" చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య సరసన అనుష్క కథానాయికగా నటిస్తోంది. తమిళంలో సూర్య నటించిన 'సింగం" చిత్రాన్నే తెలుగులో 'యముడు"గా ప్రేక్షకులకు అందిస్తున్నారు.

అది అలా వుంటే ఈ చిత్రం తమిళంలో 85కోట్లకు పైగా జిజినెస్ చేసిందట. తమిళములో ఘన విజయం సాధించిన ఈ చిత్రం సూర్య కేరీర్ లో కొత్త రికార్డులను సష్టించిదని సమాచారం. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న సందర్భంగా చిత్ర నిర్మాత కె ఇ రాజా మాట్లాడుతూ తమిళంలో 85కోట్లకు పైగా3 బిజినెస్ చేసిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu