»   » 'త్రిష ఇలియానా నయనతార' ముగ్గురుతోనూ.. (వీడియో)

'త్రిష ఇలియానా నయనతార' ముగ్గురుతోనూ.. (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై, న్యూస్‌టుడే: జీవీ ప్రకాశ్‌ హీరోగా ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'త్రిష ఇల్లనా నయనతార'. ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్‌ విడుదల చేయగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు థాణు అందుకున్నారు. ఈ టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.మీరు ఓ లుక్కేయండి.

తాను ఈ సినిమా కథను తొలిసారిగా థాణుకే చెప్పానని.. ఇప్పుడు ఆయనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తుండటం ఆనందంగా ఉందని దర్శకుడు ఆదిక్‌ రవిచంద్రన్‌ తెలిపారు. శరత్‌కుమార్‌ కూడా కథ విని అభినందించారని అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

యువ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ హీరోగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ సినిమా ‘త్రిష ఇలియాన నయనతార'. ఆనంది హీరోయిన్. సరికొత్త టైటిల్, సరికొత్త కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా ఉంటుంది.

Trisha Illana Nayanthara movie teaser released

ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇటివలే దర్శకుడు ఆమెను కలిసి కథను వినిపించగా... సిమ్రాన్ ఓకే చెప్పి చేసింది.

English summary
Finally, the teaser of GV Prakash’s Trisha Illana Nayanthara was released.
Please Wait while comments are loading...