»   »  త్రిషతో మళ్ళీ ప్రబాస్....

త్రిషతో మళ్ళీ ప్రబాస్....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Trisha
'వర్షం' తో తొలి హిట్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ ఆ కాంబినేషన్ ని కొనసాగించలేకపోయినా త్రిష ని తన లక్కీ స్టార్ గా భావిస్తున్నట్లున్నాడు. అప్పటికీ వీరి కాంబినేషన్ లో వచ్చిన పౌర్ణమి, బుజ్జిగాడు తుస్సుమన్నా ఆమెనే తన తరువాత చిత్రానికి ఓ.కె చెప్పినట్లు తెలుస్తోంది. అదీ ఎడిటర్ మోహన్ నిర్మించనున్న చిత్రంలోనట. గతంలో 'హనుమాన్ జంక్షన్' చిత్రాన్ని డైరక్ట్ చేసిన రాజా ఈ చిత్రానికి దర్శకుడుట. అలాగే భారీగా నిర్మించటానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా 2009 ప్రారంభం లో మొదలవుతుందిట. ప్రస్తుతం దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే స్క్రిప్టు వర్కు ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ లోకి దిగాలని రాజా ఆకాంక్షట. ఈ సినిమా పూర్తయ్యాకే రాజమౌళి సినిమా అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X