కాలా ఫస్ట్ కాపీ రివ్యూ.. రజనీ ఈజ్ బ్యాక్.. మైండ్ బ్లోయింగ్.. రికార్డులు బ్రేక్..
కబాలి చిత్రం తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కాలా. ఈ చిత్రానికి నిర్మాతగా హీరో ధనుష్ వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 27న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది.
ఇటీవలే కాలా సినిమా ఫస్ట్ కాపీ బయటకువచ్చింది. కాలా ఫస్ట్ కాపీ గురించి సినీ విమర్శకుడు ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు. కాలా ఫస్ట్ కాపీ వచ్చేసింది. సినిమా రెస్పాన్స్ వింటే మైండ్ బ్లోయిగ్‌గా ఉంది. చిత్ర యూనిట్ వాళ్లు వెల్లడించిన ప్రకారం. కాలా మాస్ ఎంటర్‌టైనర్ అని తెలిసింది.
రజనీకాంత్ తన పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్‌తో మళ్లీ బ్యాక్ వచ్చేయడం ఖాయమట. దక్షిణాదిలో రికార్డులను తిరుగరాయడం ఖాయం అని ఉమేర్ ట్వీట్ చేశారు.
kaala movie rajinikanth umair sandhu pa ranjith dhanush కాలా మూవీ రజనీకాంత్ ఉమేర్ సంధూ పా రంజిత్ ధనుష్


Click it and Unblock the Notifications