Just In
- 2 min ago
‘సింహాద్రి’ విజయంలో ఆయనదే కీలక పాత్ర: నిర్మాత మరణంపై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
- 35 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 54 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
Don't Miss!
- News
అర్నబ్‌తో బార్క్ సీఈవో వాట్సాప్ ఛాట్- దేశ భద్రతకు ప్రమాదమన్న కాంగ్రెస్
- Lifestyle
Mercury Transit in Aquarius : బుధుడు కుంభరాశిలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారు జర భద్రం...!
- Finance
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్: మెటల్, బ్యాంకింగ్ పతనం
- Automobiles
సరికొత్త జావా ఫోర్టీ టూ మోడల్ వస్తోంది.. స్పై చిత్రాలు, వివరాలు
- Sports
మ్యాచ్‌కు అంతరాయం.. ముగిసిన నాలుగో రోజు ఆట!! గెలవాలంటే భారత్ 324 కొట్టాలి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అనుష్క కోరిక తీర్చడం నాకర్తవ్యం...ది గ్రేట్ డైరక్టర్
అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క, మనోజ్ బాజ్ పాయ్ తదితరులు నటించిన 'వేదం" చిత్రం తమిళంలో 'వానమ్" పేరుతో రీమేక్ కానుంది శింబు, అనుష్క, భరత్(బాయ్స్ ఫేం), వేగా(పసంగ ఫేం), ప్రకాష్‌రాజ్ ప్రధాన తారాగణంగా ఈ చిత్రాన్ని విటివి ప్రొడక్షన్స్ పతాకంపై విటివి గణేష్ నిర్మిస్తున్నారు.
తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన క్రిష్ తొలిసారిగా ఈ చిత్రం ద్వారా తమిళ సినీ రంగానికి పరిచయం కానున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర విశేషాలకు సంబంధించి చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
ఆడియో విడుదల సమయానికి తమిళంలో మాట్లాడుతా: క్రిష్
ఈ చిత్ర ఆడియో విడుదల సమయానికి తమిళంలో మాట్లాడతానిని దర్శకుడు క్రిష్ తెలిపారు. తెలుగులో తాను దర్శకత్వం వహించిన 'గమ్యం', 'వేదం' చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయన్నారు. గమ్యం చిత్రాన్ని పలు భాషలలో రూపొందించామన్నారు. తొలుత వేదం చిత్రాన్నే తమిళంలో నిర్మించాలని కోరడంతో అంగీకరించలేదన్నారు.
అయితే ఆ తరువాత నిర్మాత, అనుష్క కోరిక మేరకు ఈ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు అంగీకరించారన్నారు. వారి కోరిక తీర్చడం నాకర్తవ్యం అంటూ తమిళంలో కూడా ఈ చిత్రం విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు చిత్రంలో పోషించిన వేశ్య పాత్రనే తమిళంలోను పోషిస్తున్నట్లు నటి అనుష్క తెలిపారు. నిర్మాత గణేష్ తొలుత తనను సంప్రదించి చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. అప్పుడు ఈ చిత్రానికి క్రిష్ నే దర్శకత్వం వహిస్తే బాగుంటుందని తెలిపారన్నారు. దీంతో క్రిష్ ను తాను కూడా దర్శకత్వం వహించాలని కోరానన్నారు. తమిళంలో తనకు ఇది నాలుగవ చిత్రమన్నారు.