»   » 11న ఇంద్రసేన టీజర్ రిలీజ్.. ఈ సారి కూడా చిరుతోనేనా..

11న ఇంద్రసేన టీజర్ రిలీజ్.. ఈ సారి కూడా చిరుతోనేనా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిచ్చగాడు చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న విజయ్ అంటోని ప్రస్తుతం ఇంద్రసేన చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ కార్యక్రమం ఈ నెల 11న జరుగనున్నది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం రిలీజ్ చేశారు.

Vijay Antony's INDRASENA Trailer Releasing on 11th October

జీ శ్రీనివాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంద్రసేన చిత్రాన్ని ప్రముఖ నటి రాధిక, విజయ్ అంటోని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సారి కూడా చిరంజీవి టీజర్ రిలీజ్ చేస్తారా అనే విషయంపై స్పష్టత లేదు.

English summary
Vijay Antony's Indrasena Trailer Releasing on 11th October. This Film is made under Banner of Vijay Antony film corporaton and R Studios. Radhika Sharathkumar is co producer for this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu