»   » సెన్సేషన్: నయనతారను కిడ్నాప్ చేస్తూ బెడ్రూంలో హీరో....

సెన్సేషన్: నయనతారను కిడ్నాప్ చేస్తూ బెడ్రూంలో హీరో....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్య తెలుగులో వచ్చిన 'పిజ్జా' సినిమాలో హీరోగా నటించిన విజయ్ సేతుపతి గుర్తున్నాడా? ఇటీవల ఓ కార్యక్రమంలో విజయ్ సేతుపతి సెన్సేషన్ కామెంట్స్ చేసాడు. హీరోయిన్ నయనతారను కొడ్నాప్ చేస్తూ ఆమె బెడ్రూంలో పోలీసులకు దొరికిపోవాలని ఉందట.

వీడికి ఇదేం కోరిక, ఇదే పోయే కాలం అనుకుంటున్నారా?.....అసలు వివరాల్లోకి వెళితే ఇటీవల ఓ తమిళ సినిమాలో విజయ్ సేతుపతి అమ్మాయిలను కిడ్నాప్ చేసే పాత్రలో నటించాడు. ఈ నేపథ్యంలో యాంకర్ అతన్ని ప్రశ్నిస్తూ....రియల్ లైఫ్‌లో ఎవరిని కిడ్నాప్ చేస్తూ పోలీసులకు దొరికిపోతారు? అని అడగ్గా......వెంటనే నయనతార పేరు చెప్పేసాడు.

 Vijay Sethupathi wants to kidnap Nayanthara

తనకు నయనతార అంటే ఎంతో ఇష్టమని, నయనతారకు తాను వీరాభిమానిని అంటూ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ సేతుపతి. అదన్నమాట సంగతి.

విజయసేతుపతి ..పిజ్జా చిత్రం తెలుగునాట కూడా బాగా ఆడి,మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. విజయ్‌ సేతుపతి రీసెంట్ గా ... 'పిజ్జా', 'నడువల కొంజెం పక్కత్తు కానోం', 'సూదుకవ్వుం'తోవరుస విజయాలను అందుకుని మినిమం గ్యారెంటీ హీరోగా ముద్ర సాధించాడు. ఇప్పుడు ఆయన పూర్తి బిజీ హీరో అయ్యిపోయారు.

English summary

 Vijay Sethupathi has said that if given a choice, he would abduct actress Nayantara and admitted that he had been ‘floored’ by the latter’s beauty and the way she conducted herself in public.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu