»   »  హీరో విక్రమ్ కుమార్తె ఎంగేజ్మెంట్ (ఫొటోలు)

హీరో విక్రమ్ కుమార్తె ఎంగేజ్మెంట్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై:తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమార్తె పెళ్లి కూతురు కాబోతోన్న సంగతి తెలిసిందే. 50ఏళ్ల విక్రమ్‌కు కూతురు, కొడుకు ఉన్నారనే సంగతే చాలా మందికి తెలియదు. అలాంటిది రీసెంట్‌గా ఆయన కుమార్తె అక్షితకు పెళ్లి కుదిరింద ఆశ్చర్యపోయారు. నిన్న ఆదివారం (జూలై 10న) ఆమె నిశ్చితార్దం జరిగింది. ఆ ఫొటోలు మీకు అందిస్తున్నాం.

చెన్నైలోని కేర్ బేకరీ రంగనాధన్ కుమారుడు మను రంగనాధన్‌తో ఆమెకు వివాహం నిశ్చియమైంది. అక్షిత, మను గత కొద్ది కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారు తమ పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోనున్నారు. వచ్చే సంవత్సరం వివాహం జరగనున్నట్లు సమాచారం.

నిశ్చితార్ధ వేడుకకు బంధువులు, అత్యంత ఆప్తమిత్రులు మాత్రమే హాజరు అయ్యారు . ప్రముఖ దర్సకుడు శంకర్ ...ఈ వేడకకు వ చ్చి వధూవరులను ఆశ్వీరదించారు. ప్రస్తుతం ఎంగేజ్‌మెంట్ పనుల్లో బిజీగా ఉన్న విక్రమ్ 'ఇరుముగన్' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

స్లైడ్ షోలో ఎంగేజ్మెంట్ ఫొటోలు చూడండి...

వివాహం మాత్రం భారీగా

వివాహం మాత్రం భారీగా

వచ్చే సంవత్సరంలో వైభవంగా వివాహ వేడుక ఉంటుందని విక్రమ్ సన్నిహత వర్గాలు తెలిపాయి.

అందుకే ..

అందుకే ..

సమీప భవిష్యత్తులో వరుసగా విక్రమ్ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధం అవుతుండడం కారణంగానే వివాహం వచ్చే ఏడాది పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

రెండు చిత్రాలు

రెండు చిత్రాలు

ఆగస్టులో 'కరికాలన్', ఆపై సెప్టెంబర్ లో 'ఇరు ముగన్' చిత్రాలతో విక్రమ్ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

కమల్ తరహాలోనే

కమల్ తరహాలోనే

కమల్ లాగే..ప్రయోగాత్మక తరహాలో తమిళ హీరో విక్రమ్ కూడా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు.

హిట్, ఫ్లాప్ లతో సంభంధం లేకుండా

హిట్, ఫ్లాప్ లతో సంభంధం లేకుండా

గత సంవత్సరం వచ్చిన 'ఐ' చిత్రంలో ఆయన చేసిన ప్రయోగాన్ని అందరూ మెచ్చుకున్నారు. సినిమా ఫ్లాఫ్ అయినా విక్రమ్ కు పేరు వచ్చింది.

ఫాలోయింగ్

ఫాలోయింగ్

కేవలం కోలీవుడ్‌లోనే కాకుండా విక్రమ్‌కు తెలుగు ఆడియెన్స్ ఫాలోయింగ్‌ కూడా బాగానే ఉంది.

భాషా భేదం లేకుండా

భాషా భేదం లేకుండా

తన నటనతో కేవలం తమిళ ప్రేక్షకులనే కాక తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు ఈ స్టార్ హీరో.

సన్నిహితుడు

సన్నిహితుడు

విక్రమ్ కు సినీ పరిశ్రమలో అత్యంత సన్నిహితుడు దర్శకుడు శంకర్. ఆయన వచ్చి విషెష్ అందచేసారు.

దృష్టి అంతా

దృష్టి అంతా

ప్రస్తుతం విక్రమ్ దృష్టి అంతా ఇరుమగన్ చిత్రంపై ఉంది. ఈ చిత్రం తెలుగులోనూ ఇంకొక్కడు టైటిల్ తో విడుద అవుతోంది.

English summary
Kollywood actor Chiyaan Vikram’s daughter Akshita got engaged to Manu Ranjith, son of the Ranganathan family of Cavin Kare’s Bakery fame on Sunday.Ranjith is also the great grandson of DMK supremo M Karunanidhi. The private and low-key engagement took place in Chennai. Wedding is scheduled for next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu