»   » సుశీంద్రన్ దర్శకత్వంలో కళాతపస్వి మనువడుగా విక్రమ్...!

సుశీంద్రన్ దర్శకత్వంలో కళాతపస్వి మనువడుగా విక్రమ్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

విక్రమ్ తన రాబోతున్న చిత్రం దైవ తిరుమాగాన్ లో వయసు ఎదిగినా మనసు ఎదగని ఒక టిపికల్ కారెక్టరులో నటించారు. కొన్నేళ్ళ క్రితం కె విశ్వనాద్ కుడా కమల్ హాసన్ తో ఇలాంటి పాత్రనే చేయించి మెప్పించారు. ఇప్పుడు తాజాగా అందిన వార్త ఏమిటంటే వీరిరువురు కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వీరిరువురు తాత, మనవడిగా నటిస్తున్నారు. కె విశ్వనాద్ ఎంతో మంది తెలుగు హీరోలకు తాతగా నటించారు.

కాని జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు విక్రమ్ తో నటించడం ఇప్పుడు ఈ సినిమా గురించి అందరిని ఆలోచింప చేస్తున్న విషయం. యూనివర్సల్ హీరో కమల్ ను డైరెక్ట్ చేసిన విశ్వనాద్ కు విక్రమ్ తో నటించటం పెద్ద విషయం కాకపోయినా ప్రేక్షకులకు మాత్రం వీరిద్దరి కాంబినేషన్ ఆసక్తిని కలిగిస్తుంది.

English summary
With the completion of the his latest flick Deiva Thirumagan, Vikram is all set to get ready for Sussendran's novel based movie. The movie will be based on the relationship between a grandfather and grandson. Director K Viswanath will be playing the role of the grandfather and Vikram will be playing the role the grandson.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu