»   »  అర్జున్‌కు తమిళంలోడిమాండ్‌

అర్జున్‌కు తమిళంలోడిమాండ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్‌, స్టయిల్‌ చిత్రాల ద్వారా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న డాన్స్‌ మాస్టర్‌ లారెన్స్‌ రాఘవేంద్ర తమిళంలో మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం - ముని. చాలా తమిళ చిత్రాల మాదిరి ఈ చిత్రాన్ని కూడా తెలుగులోకి డబ్‌ చేయడానికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. తెలుగులో ఈ చిత్రానికి దాదా అని టైటిల్‌ పెట్టారు. ఇంకా తమిళంలో విడుదల కాని ఈ చిత్రంలో లారెన్స్‌ కొత్త టెక్నిక్‌తో కథ చెప్పాడని అంటున్నారు. ఇందులో లారెన్స్‌ హీరోగా నటించారు. గతంలో హీరో అర్జున్‌ సొంత డైరెక్షన్‌లో జగపతిబాబుతో తీసిన చిత్రం శివకాశిలో నటించిన వేదిక - ముని చిత్రంలో లారెన్స్‌ సరసన నటిస్తోంది.

ఈ చిత్రం తర్వాత లారెన్స్‌ తెలుగులో నాగార్జున హీరోగా ఒక మాస్‌ మసాలా చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే.

మరిన్నికథనాలు

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X