»   » బికినీ మళ్ళీ వేయాలంటే కొలతల భయం...నయనతార

బికినీ మళ్ళీ వేయాలంటే కొలతల భయం...నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ 'బిల్లా'లో బికినీ వేసి అదరకొట్టి..భాక్సాఫీస్ లు కొల్లగొట్టిన నయనతార మళ్ళీ వేయాలంటే భయమేస్తోందంటోంది. ఆ విషయం చెబుతూ.. "నన్ను నేను బికినీలో అంత చక్కగా..ఏ ఇబ్బంది లేకుండా చూసుకోగలగుతానని ఎప్పుడూ అనుకోలేదు. బికినీ ధరించాలన్న ఉద్దేశంతో అప్పట్లో వ్యాయామంపై కాస్త శ్రద్ధ తీసుకున్నాను. అయితే ఇప్పుడు బికినీ ధరిస్తే ఆ కంపర్ట్..నా శరీరం సైజులు మునుపటిలా సరిపోతాయో లేదో? బికినీ అప్పుడంతటి అంతందంగా నాకు కుదురుతుందో లేదో? అని డౌట్ ని ఎక్సప్రెస్ చేసింది. ఇక అదుర్స్, సింహా చిత్రాలతో మళ్ళీ వెలుగులోకి వచ్చిన నయనతార తాజాగా తమిళంలో 'బాస్‌ ఎన్‌ గిరా భాస్కరన్‌', మలయాళంలో 'ఎలక్ట్రా' చిత్రంతో పాటు కన్నడంలో ఉపేంద్ర సరసన సూపర్ అనే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu