»   » యాంకర్ లాస్య వీడియో వైరల్.. గాలి ఇంట్లో పెళ్లికి ఏమిటి సంబంధం

యాంకర్ లాస్య వీడియో వైరల్.. గాలి ఇంట్లో పెళ్లికి ఏమిటి సంబంధం

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ పారిశ్రామిక వేత్త గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెండ్లి వీడియోకు దీటుగా లాస్య ఎంగేజ్‌మెంట్ వేడుక వీడియో రూపుదిద్దుకున్నది. నిశ్చితార్థ వేడుక హాజరుకాలేకపోయిన సన్నిహితుల కోసం లాస్య ఇటీవల ఈ వీడియోను షేర్ చేసింది. యాంకర్ రవితో అఫైర్ సాగుతున్నదని పెద్ద మొత్తంలో రూమర్లు వస్తున్న నేపథ్యంలో మరాఠీ యువకుడు మంజునాథ్‌ను వివాహం చేసుకొనేందుకు సిద్ధపడటం మీడియాలో చర్చనీయాంశమైంది.

Anchor Lasya engagement video goes viral

ఎంగేజ్‌మెంట్ టీజర్ లో తన కాబోయే భర్తతో కలిసి ఓ మెలోడి సాంగ్‌లో కనిపించింది. ఈ వీడియోను లాస్యకు తీపి గుర్తుగా మిగిలింది. ఈ వీడియో చివరలో 'కమింగ్ సూన్' అంటూ సినిమా టీజర్ రిలీజ్ చేసినట్లు టైటిల్స్ పడటం విశేషం. గతంలో గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లికి సంబంధించిన ఇలాంటి వీడియో నెట్‌లో హల్‌చల్ చేసింది. గాలి ఇంట్లో జరిగిన వివాహానికి సంబంధించిన డిజిటల్ ఆహ్వాన పత్రిక ఇంటర్నెట్ లో వైరల్ మారిన సంగతి తెలిసిందే. అయితే గాలి మాదిరిగా సంపన్నురాలు కాకపోవడంతో వీడియో లాస్య రేంజ్‌లో కనిపించింది.

English summary
Anchor Lasya engagement video goes viral in social media
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu