Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Sreemukhi: పొట్టి గౌనులో శ్రీముఖి.. పైకి లాగుతూ చలిలో చెమటలు పట్టేలా పోజు!
టెలివిజన్ ప్రపంచంలో గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న శ్రీముఖి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా బిజీ అయ్యేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజురోజుకు గట్టిగానే పెరుగుతొంది. ఎందుకంటే శ్రీముఖి గ్లామర్ డోస్ పెంచుతూ మరింత షాక్ అయితే ఇస్తోంది. రీసెంట్ గా శ్రీముఖి పొట్టి గౌనులో కనిపించిన విధానం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఆ పాత్రలకు కూడా..
మొదట కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లో కనిపించిన శ్రీముఖి మెల్లగా ప్రాముఖ్యత కలిగిన పాత్రలో నటించే వరకు వచ్చింది. పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పింది. మొదట్లో అయితే అల్లు అర్జున్ జులాయి సినిమాలో ఒక సోదరి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలో నటించి మంచి గుర్తింపును అందుకుంది.

రేంజ్ పెరిగేలా..
శ్రీముఖి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్రకు ఎంతో కొంత ప్రాధాన్యత ఉండాలి అని అనుకుంటుంది. ఇక మొదట్లో కొన్ని చిన్న పాత్రలలో నటించినప్పటికీ ఆ తర్వాత రేంజ్ పెరిగే విధంగా సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటోంది. ఇక శ్రీముఖి టెలివిజన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత తన క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా పటాస్ షో కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

ఆదాయం పెంచుకుంటూ
శ్రీముఖి బిగ్ బాస్ రెండవ సీజన్లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. అందులో ఆమె విజేతగా గెలవకపోయినప్పటికీ కూడా మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రేక్షకుల్లో ఆమెకు ఆదరణ కూడా బాగా పెరిగిపోయింది. ఇక తర్వాత శ్రీముఖి టెలివిజన్లోకి వచ్చిన తర్వాత పారితోషికాన్ని కూడా పెంచి చాలా బిజీగా మారిపోయింది.

గ్లామర్ డోస్
శ్రీముఖి ఎలాంటి షో చేసినా కూడా అందులో తన మాటలతోనే కాకుండా తన అందంతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఇటీవల కాలంలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో శ్రీముఖి గ్లామర్ డోస్ మెల్లగా పెంచుతుంది. ఇక సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజురోజుకు గట్టిగానే పెరుగుతుంది.

పొట్టి గౌనులో హీటెక్కించే స్టిల్
ఇక రీసెంట్ గా శ్రీముఖి ఎవరు ఊహించిన విధంగా ఒక చిన్న గౌనులో కనిపించిన విధానం కూడా వైరల్ గా మారింది. శ్రీముఖి మరీ వల్గర్ గా కాకుండా బ్యూటిఫుల్ గా హైలైట్ గా నిలిచేందుకు స్టిల్ ఇచ్చిన విధానం కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది. ఇక శ్రీముఖి కి మంచి పాత్రలు వస్తే మాత్రం వెండి తెరపై హీట్ పెంచగలదు అని.. ఈ పోజు అయితే చలికాలంలో కూడా చెమటలు పట్టించేలా ఉంది అని ఫాలోవర్స్ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.