Just In
- 9 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 10 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 11 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 11 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- News
జో బైడెన్ రాకముందే డొనాల్ ట్రంప్ జంప్: కరోనా, నిరుద్యోగితలే అధ్యక్ష భవనానికి దూరం నెట్టాయి
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఉదయం కౌగిలించుకొని రాత్రికి వేటు వేసిన అరియానా.. దెబ్బకు సోహెల్ మైండ్ బ్లాక్
బిగ్ బాస్ హౌజ్ లో నమ్మకం అనే దానికి స్థానం ఉండదు. సేఫ్ గేమ్ అడుతున్నారు అంటే వాళ్ళకు టైమ్ దగ్గర పడిందని చాలా సార్లు ఋజువయ్యింది. చాలా సార్లు కంటెస్టెంట్స్ నమ్ముకున్న వారినే నామినేట్ చేయాల్సి వస్తోంది. దీంతో శత్రువులు కూడా మిత్రులు అవుతున్నారు. ఇక ఉదయం నామినేట్ చేసుకోవద్దని మాట్లాడుకున్నా వాళ్ళు కూడా సాయంత్రానికి నామినేట్ చేస్తూ షాక్ ఇస్తున్నారు. సోమవారం ఎపిసోడ్ లో అరియానా, సోహెల్ ఇద్దరు కూడా ఆడియెన్స్ పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పాలి.

ఆ ఇద్దరు సేఫ్..
సోమవారం నామినేషన్ ప్రక్రియను చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసిన బిగ్ బాస్ ఒక విదంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు. రంగు నీళ్ళను నచ్చని కంటెస్టెంట్స్ బౌల్స్ లలో పోయడంతో ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏడుగురు కంటెస్టెంట్స్ లలో ఈ వారం సేఫ్ జోన్ లోకి వచ్చింది కేవలం సోహెల్, అరియానా మాత్రమే. అయితే వారు ఉదయం మాట్లాడుకున్న మాటలు వింటే ఎవరైనా సరే ఈజీగా నమ్మేస్తారు వాళ్ళు క్లోజ్ అయ్యారని.

ముందే పసిగట్టిన సోహెల్
ఉదయం అరియానా అఖిల్ టిఫిన్ చేయడానికి రెడీగా ఉండగా ఆ టైమ్ లో సోహెల్ వారిద్దరికి టిఫిన్ చేసి పెట్టాడు. అయితే సోహెల్ తనను ఎవరు నామినేట్ చేస్తారో ముందే పసిగట్టాడు. అరియానా తప్పకుండా నామినేట్ చేస్తుందని ఈ రోజు దయచేసి నామినేట్ చేయవద్దని రిక్వెస్ట్ చేశాడు. అందుకు అరియానా ఇచ్చిన పర్ఫెమెన్స్ మామూలుగా లేదు.

గట్టిగా హగ్ చేసుకొని.. షాక్ ఇచ్చిన అరియానా
నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అంటూ గట్టిగా హగ్ చేసుకొని మరి సోహెల్ పై ప్రేమ కురిపించింది అరియానా. అప్పుడు సోహెల్ మొహంలో ఒక వెలుగు వెలిగింది. ఈ వారం కూడా అరియానాతో పెద్దగా ఇబ్బంది ఉండదని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే రాత్రి ఎలిమినేషన్ ప్రక్రియలో వరస్ట్ కెప్టెన్సీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది అరియానా. మోనాల్, హారిక బౌల్స్ లలో ఎక్కువ రంగు నీళ్లు పోసి చివరగా మిగిలింది సాహెల్ బౌల్ లో పోసేసింది.

రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన సోహెల్
కొంచమే పొయ్యి అంటూ అప్పటికి సోహెల్ ఆమెను బ్రతిమాలాడు. ఇక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి సోహెల్ కారణం ఏదైనా కూడా అరియానా బౌల్ లో కొంత రంగు నీళ్లు పోసి ఆమెను నామినేట్ చేశాడు. అయితే ఎక్కువగా అవినాష్ బౌల్ లోనే రంగు నీళ్లు పోసి నామినేట్ లిస్టులోకి తెచ్చాడు సోహెల్. ఎందుకంటే అందరికంటే నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. చాలా మంది వీక్ గా ఉన్నారని చెప్పడం కరెక్ట్ కాదని సోహెల్ అవినాష్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ షాక్ ఇచ్చాడు.