Don't Miss!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Finance
Sebi: 19 సంస్థలకు షాక్ ఇచ్చిన సెబీ.. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నిషేధం..
- News
ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏం జరుగుతుంది.. పార్టీలో ఆయనకెందుకీ ఉక్కపోత!!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
బిగ్ బాస్ దెయ్యానికి నాకు ఎలాంటి సంబంధం లేదు.. మొత్తానికి హరి తేజ మెడకు చుట్టుకుంది!!
బిగ్ బాస్ షో మొదటి సీజన్‌లో హరితేజ చేసిన సందడి అంతా ఇంతా కాదు. హరి తేజ ఇచ్చిన పర్ఫామెన్స్‌కు, ఆమె ప్రతిభకు, స్పాంటేనిటికీ అందరూ ఫిదా అయ్యారు. అలా బిగ్ బాస్ షో ద్వారా హరితేజకు మంచి ఇమేజ్ వచ్చింది. ఆ తరువాత సినిమా అవకాశాలు కూడా భారీగా పెరిగాయి. ఆమె గాత్రం, డ్యాన్స్ ఇలా ప్రతీ ఒక్క దానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓ పాట పాడమని నిత్యం నెటిజన్లు అడుగుతుంటారు.

సోషల్ మీడియాలో వైరల్..
హరితేజ
సోషల్
మీడియాలో
ఫుల్
యాక్టివ్‌గా
ఉంటుంది.
నెటిజన్లు
కామెంట్లు,
ట్రోలింగ్,
మీమ్స్,
సెటైర్లకు
స్పందిస్తూ
ఉంటుంది.
ఫ్యాన్స్‌తో
చిట్
చాట్
చేస్తూ
వారు
అడిగే
ప్రశ్నలకు
వెరైటీగా
సమాధానాలు
చెబుతూ
ఉంటుంది.
పాటలు
పాడమని
రిక్వెస్ట్
చేసే
అభిమానుల
కోరికను
మన్నిస్తుంది.

నేడు రచ్చ..
బిగ్ బాస్ ఇంట్లో నేడు దెయ్యం రచ్చ చేయబోతోంది. ఈ మేరకు ఇప్పటి వరకు వదిలిన ప్రోమోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ దెయ్యం ఇంటి సభ్యులను ఓ ఆట ఆడిస్తోంది. అవినాష్ ఆ దెయ్యంతో పరాచకాలు ఆడుతున్నాడు. దెయ్యం మాత్రం అందరికీ వింత వింత టాస్కులు ఇస్తోంది. అరియానా భయపెట్టేస్తోంది.

ఆ దెయ్యం హరితేజ..
అయితే బిగ్ బాస్ షోలో కనిపించిన ఆ దెయ్యం హరితేజ అంటూ కొందరు మీమ్స్ క్రియేట్ చేశారు. అది కాస్తా హరితేజ కంట్లో పడింది. ఆ దెయ్యం నేనా? అలా కనిపిస్తున్నానా? అని కామెంట్ చేసింది. ఇక విపరీతంగా మీమ్స్, ట్రోల్స్ నడుస్తుంటే క్లారిటీ ఇచ్చేందుకు వచ్చింది. ఆ ట్రోలింగ్ ఎక్కువ అవుతుండటంతో ఓ వీడియోను షేర్ చేసింది.
Recommended Video

వీడియోతో క్లారిటీ..
బిగ్ బాస్ షోలో కనిపించిన దెయ్యం మీరే అంటూ హరితేజకు మెసెజ్‌లు వస్తుండటంతో వాటిపై క్లారిటీ ఇచ్చింది. పోనీయ్ లే సరదా పడుతున్నారన వదిలేస్తే మళ్లీ మళ్లీ అంటున్నారు.. ఆ దెయ్యానికి నాకు సంబంధం లేదు.. అది నేను కాదు.. ఇల్లే నో అంటూ పలురకాల భాషలో ఖండించింది. మొత్తానికి దెయ్యం టాస్క్ వల్ల హరితేజ మళ్లీ ఇలా వార్తల్లో వైరల్ అవుతోంది.