»   »  సీక్రెట్‌గా పెండ్లి చేసుకుంది.. ట్విటర్‌లో న్యూస్ పెట్టింది..

సీక్రెట్‌గా పెండ్లి చేసుకుంది.. ట్విటర్‌లో న్యూస్ పెట్టింది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్‌బాస్ 9 రియాల్టీ షోతో సుపరిచితమైన ఇరానీ బ్యూటీ మందనా కరిమి తన బాయ్‌ఫ్రెండ్‌ను సీక్రెట్‌గా పెండ్లి చేసుకొన్నది. బుధవారం కొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో చిరకాల మిత్రుడు గౌరవ్ గుప్తాతో నిరాడంబరంగా వివాహం జరిగిందని ట్వీటర్‌, ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె తెలిపింది.

'కుటుంబ సభ్యుల సమక్షంలో కోర్టు మ్యారేజ్ జరిగింది. త్వరలోనే స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఈ వేడుకను ఘనంగా జరుపుకొంటాను' అని ట్వీటర్ తెలిపారు.

Bigg Boss 9 contestant Mandana Karimi marries boyfriend

బిగ్‌బాస్ కార్యక్రమంతో సెలబ్రిటీగా మారిన మందన కరిమి రాయ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్‌తో కలిసి ఓ వ్యాపార ప్రకటనలోనూ నటించింది.

English summary
Bigg Boss contestant Mandana Karimi marries boyfriend gaurav gupta
Please Wait while comments are loading...