Don't Miss!
- News
మీరైతే కచ్చితంగా గెలుస్తారని చెబుతున్న చంద్రబాబు.. సీటు రిజర్వు
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
షణ్ముఖ్ లేకపోతే సిరి హన్మంతు పరిస్థితి కష్టమే... అతడితో కోల్డ్ వార్ నిజమే.. సింగర్ శ్రీరామచంద్ర
బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ పూర్తయింది. 105 రోజులపాటు ఇంటిలో గడిపిన కంటెస్టెంట్లు బయటకు వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. టాప్ 5లో నిలిచి టైటిల్ కోసం పోటీ పడిన సింగర్ శ్రీరామచంద్ర ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి యాంకర్ అరియానా గ్లోరితో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్ర మాట్లాడుతూ..

టైటిల్ కోసం తుది వరకు పోరాటం
ఇండియన్
ఐడల్
విజేతగా,
సింగర్‌గా
శ్రీరామచంద్ర
బిగ్‌బాస్
తెలుగు
5లోకి
ఎంట్రీ
ఇచ్చారు.
ఈ
గేమ్
షోలో
తనదైన
శైలిలో
రాణిస్తూ
ప్రేక్షకులను
ఆకట్టుకొన్నారు.
చివరకు
టైటిల్
రేసులో
కూడా
చివరి
వరకు
తన
పోరాటాన్ని
కొనసాగించారు.
ఈ
షోలో
నుంచి
సెకండ్
రన్నరప్‌గా
బిగ్‌బాస్
నుంచి
ఎలిమినేట్
అయ్యారు.

ప్రజలకు చేరువ కావాలనే..
బిగ్‌బాస్
తెలుగు
షోలోకి
రావడానికి
ప్రధాన
కారణం
తెలుగు
ప్రజలకు
చేరువ
కావడానికి
హౌస్‌లోకి
వెళ్లాను.
నేను
అనుకొన్నది
సాధించానని
అనుకొంటున్నాను.
నన్ను
ప్రజలు
బాగా
ఇష్టపడుతున్నారనే
కూడా
భావిస్తున్నాను.
బయటకు
వచ్చిన
తర్వాత
ఆ
విషయం
గురించి
తెలుసుకొంటాను.
బయట
ఏం
జరుగుతున్నదో
మాకు
తెలియదు.
నా
కంటే
మీకు
ఎక్కువగా
తెలుసు
అనుకొంటాను
అని
అరియానాతో
సింగర్
శ్రీరామచంద్ర
అన్నారు.

నేను ఏ గ్రూపులో లేను..
షణ్ముఖ్,
సిరి
హన్మంతు,
జస్సీ
గ్రూపులో
ఉన్నానంటే
అది
తప్పు.
ఎందుకంటే
ఇంటిలో
105
రోజులు
ఉంటే..
నేను
వారితో
మాట్లాడిన
సందర్భాలు
చాలా
తక్కువ.
అలా
మాట్లాడిన
సందర్భాలను
చేతి
వేళ్లపై
లెక్కించుకోవచ్చు.
నేను
ఏ
గ్రూప్‌లో
కూడా
లేను
అని
శ్రీరామచంద్ర
తెలిపారు.

మానస్‌తో కోల్డ్ వార్ నిజమే
ఇక సన్నీతో నాకు ఎప్పుడూ గొడవలు ఉండేవి. నామినేషన్ల సమయంలో నేను గట్టిగా అరుచుకొన్నాం. ఆ తర్వాత మళ్లీ కలుసుకొనే వాళ్లం. అలాగే మానస్‌తో ఎప్పుడూ కోల్డ్ వార్ ఉండేది. మేమిద్దరం బాగానే వాదనలు పెట్టుకొనే వాళ్లం. ఇక కాజల్‌ను బిగ్‌బాస్‌లో రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి బిగ్‌బాస్ షో ఫ్యాన్‌గా, రెండు కంటెస్టెంట్‌గా కనిపిస్తారు. బిగ్‌బాస్ ఫ్యాన్‌గా నిజాయితీగా ఉంటారు. కంటెస్టెంట్‌గా రకరకాల ప్లాన్స్ చేసుకొంటూ కనిపిస్తుంటుంది అని శ్రీరామచంద్ర తెలిపారు.
Recommended Video

సిరి హన్మంతు టాప్ 5లో ఉండేది కాదు..
సిరి హన్మంతు పేరు గుర్తు చేసుకొంటే ఠక్కున గుర్తు వచ్చేది షణ్ముఖ్. సిరి అంటే షణ్ముఖ్.. షణ్ముఖ్ అంటే సిరి అనేలా ఉండేది. వీరికి తోడు జస్వంత్ పడాల ఉంటారు. అంతకు మించి వేరేది ఏది గుర్తుకురాదు. షణ్ముఖ్ లేకపోతే సిరి టాప్ 5లో ఉండేది కాదు. కేవలం షణ్ముఖ్ కారణంగానే సిరి షోలో హైలెట్ అయింది అని శ్రీరామచంద్ర అన్నారు.