సిగ్గులేదా అంటూ అఖిల్‌కు సోహెల్ కౌంటర్.. నీయమ్మ.. చంపేస్తాను.. అవినాష్‌ను వెంటాడిన అరియానా

బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో 13వ వారం ఆసక్తిగా సాగుతున్నది. టాప్‌5లోకి ప్రవేశించడానికి అఖిల్, సోహెల్ పోటీ పడుతున్నారు. వారికి ఉయ్యాలపై కూర్చొనే టాస్క్‌ను ఇచ్చారు. అయితే ఒకరి కంటే మరొకరు ఈ పోటీలో గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అయితే టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ట్విస్టులు ఇచ్చారు. 88వ రోజు ఇంటిలో ఏం జరిగిందంటే..

 ఉయ్యాలపైన అఖిల్, సోహెల్

ఉయ్యాలపైన అఖిల్, సోహెల్

టాస్క్ బజర్ మోగగానే సోహెల్, అఖిల్ ఉయ్యాలపైకి ఎక్కారు. ఉయ్యాలపైకి ఎక్కిన తర్వాత వారికి బాదం పాలు ఇచ్చి తాగమన్నారు. అయితే నాకు పాలు తాగడం ఇష్టం ఉండదంటూ అఖిల్‌ నిరాకరించాడు. అయితే గేమ్ రూల్ కావడంతో తప్పనిసరిగా తాగాల్సి వచ్చింది.

బిగ్‌బాస్ ట్విస్టుతో

బిగ్‌బాస్ ట్విస్టుతో

ఆ తర్వాత ఉయ్యాలపై ఊగుతున్న అఖిల్, సోహెల్‌కు ఆ తర్వాత ముల్లంగి జ్యూస్ ఇచ్చారు. అయితే ఆ జ్యూస్‌ను తాగుతూ.. ఈ టాస్క్‌లో విజయం సాధించడానికి తాము ఎందుకు అర్హులనే విషయాన్ని చెప్పుకొంటూ ఒకరికొకరు జ్యూస్ తాగించుకోవాలని సూచించారు.

నాకు సిగ్గు ఉండాలి అంటూ

నాకు సిగ్గు ఉండాలి అంటూ

అయితే తాను కెప్టెన్సీ టాస్క్ సమయంలో నేను బాగా ఆడాను. అంతే మొత్తంలో ఇంటి సభ్యులు కూడా మంచిగా ఆడారు. అయితే తానే కెప్టెన్సీ గెలుచుకొన్నాను. అయితే అందరూ తమదైన రీతిలో 100 శాతం ఎఫర్ట్ పెట్టారు. అఖిల్ ఆడలేదని చెప్పడానికి నాకు సిగ్గు ఉండాలి అంటూ సోహెల్ అన్నారు.

అర్ధరాత్రి వరకు టాస్క్

అర్ధరాత్రి వరకు టాస్క్

అయితే సోహెల్, అఖిల్ పట్టుదల గేమ్‌ను అర్ధరాత్రి వరకు కొనసాగించారు. దాంతో ఇంటి సభ్యులు కూడా నిద్ర పోకుండా టాస్క్‌లో భాగం కావాలని సూచించారు. దాంతో ఇంటి సభ్యులు జాగారం చేశారు. నిద్రపోవద్దని సూచించాడు. దాంతో ఇంటి సభ్యుల మధ్య చిలిపి చేష్టలు కనిపించాయి.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Controversial Post On Bigg Boss Contestants
 అరియానా, అవినాష్ మధ్య చిలిపి తగాదాలు

అరియానా, అవినాష్ మధ్య చిలిపి తగాదాలు

ఇక అరియానా, అవినాష్ మధ్య చిలిపి తగాదా మొదలైంది. తగాదాకు ముందు పిల్లల్ని ఎత్తుకుపోయే బూచోడిలా ఉన్నారంటూ అఖిల్‌ను, సోహెల్‌పై సెటైర్లు వేశారు. ఆ తర్వాత అరియానాను దౌడపై ఒక్కటిస్తానంటూ కూడా టీజ్ చేయడంతో నీయమ్మ అంటూ అవినాష్‌ను వెంటాడింది. ఆమె చిక్కకుండా పరుగెత్తడంతో దొరికితే చంపేస్తాను. ఉతికి ఆరేస్తా. బాసండ్లను తోమినట్టు తొముతా అంటూ వెంటాడింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X