Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss 5: నా పుట్టలోనే వేలు పెడతావా కాజల్.. నేను కూడా పెడతా.. ఆఖరికి అతను కూడా అనేశాడు
బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కొన్ని సార్లు కంటెస్టెంట్స్ మధ్యలో వివాదాలు కన్ఫ్యూజన్ కి గురి చేస్తుంటాయి. సోమవారం నామినేషన్ చేసే సమయంలో కూడా అదే తరహాలో అనిపించింది. ఇక నామినేషన్ సమయంలోనే ఓపికతో సమాధానం చెప్పే వారికి మాత్రమే కొన్నిసార్లు కలిసి వస్తూ ఉంటుంది. ఆ విషయంలో శ్రీరామచంద్ర మాత్రం చాలా తెలివిగా అడుగులు వేస్తున్నట్లు చెప్పవచ్చు. యాంకర్ రవి మాత్రమే కాకుండా అతను కూడా చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు. ఇంతవరకు కూడా అతను హౌస్ లో గొడవలు పడిన సందర్భాల్లో పెద్దగా నెగిటివ్ కామెంట్ అయితే అందుకోలేదు. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తో ముందుకు సాగుతున్నాడు అయితే మొదటి సారి కాల్ చేసిన కామెంట్స్ కు శ్రీ రామచంద్ర తన ఓపికను సహనాన్ని కోల్పోవలసి వచ్చింది. కాజల్ తరహాలోనే అతను కూడా డబుల్ మీనింగ్ డైలాగ్ తో షాక్ ఇచ్చాడు.

ఆ విషయంలో కాజల్ తరువాతే ఎవరైనా..
కాజల్ అంటే స్ట్రాటజీ.. స్ట్రాటజీ అంటే కాజల్ అనే తరహాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న RJ కాజల్ దాదాపు కంటెస్టెంట్స్ అందరితోనూ ఒక స్పెషల్ బాండింగ్ ను అయితే ఏర్పరచుకుంటుంది. అయితే కొన్నిసార్లు ఆమె ఎంతో సన్నిహితంగా ఉన్న వారితో కూడా గొడవలు పడక తప్పడం లేదు. వీలైనంత వరకు ఆమె సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తోంది అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. హౌస్ లో అయితే మాటలు చాలా తొందరగా మార్చడంలో మాత్రం కాజల్ తరువాతే ఎవరైనా...

ఎవరు ఎన్ని చెప్పినా..
ప్రతి కంటెస్టెంట్ కూడా కాజల్ పై ఏదో ఒక సందర్భంలో నెగటివ్ కామెంట్స్ చేసిన వారే. ప్రతిసారి ఏలాంటి టాస్క్ వచ్చినా కూడా కాజల్ ముందుగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా తనకు సంబంధం లేని విషయంలో కూడా చాలా తొందరగా ఇన్వాల్వ్ అవుతుంది అని చాలామంది తెలిపారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మాత్రం తన స్ట్రాటజీ ఫాలో అవుతుంది. ఎంతమంది గొడవలు పెట్టుకున్నా కూడా సోలోగానే ఫైట్ చేసేందుకు ముందుకు వెళుతుంది. అయితే ఆమె చెప్పిన డైలాగ్స్ కూడా కొన్ని ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో చాలా హైలెట్ అయ్యాయి.

నా పుట్టలో వేలు పెడతావా?
ముఖ్యంగా
నా
పుట్టలో
వేలు
పెడతావా?
హౌస్
లో
అడుగుపెట్టిన
పంపించి
గట్టిగానే
వాడుతోంది
మొదట
ఈ
డైలాగ్
అయితే
వర్గం
ప్రేక్షకులకు
ఏమాత్రం
నచ్చలేదు
డబుల్
మీనింగ్
డైలాగ్
తరహాలో
ఉంది
అంటూ
చాలా
రూల్స్
కూడా
వచ్చాయి
అయినప్పటికీ
కూడా
ఆమె
అదే
తరహాలో
ఫాలో
అవుతోంది
సోమవారం
నామినేషన్స్
లో
శ్రీరామ్
ఓపిక
నశించి
పోయి
నా
పుట్టలో
వేలు
పెడతావా
అంటూ
కౌంటర్
ఇచ్చాడు.

సరైన సమాధానం ఇచ్చిన శ్రీరామ్
యాంకర్ రవిని నామినేట్ చేసిన కాజల్ సరైన రీజన్ చెప్పడంలో మాత్రం విఫలం అయ్యింది అనే చెప్పాలి. అంతేకాకుండా శ్రీరామచంద్ర కూడా ఆమెను నామినేట్ చేయడం కాస్త కన్ఫ్యూజన్ కు గురి చేసింది నీతో ఎంత మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నా కూడా నువ్వు నాతో కలవడం లేదు అని శ్రీరామచంద్రని అడిగినప్పుడు అతను సరైన సమాధానం ఇచ్చాడు. మన ఇద్దరం ముందే మాట్లాడుకున్నాం కదా ఏలాంటి బాండింగ్ ఉండకూడదు అని కేవలం హౌస్ మేట్స్ మాత్రమే అని చెప్పావూ అని ఆన్సర్ అయితే ఇచ్చాడు.
Recommended Video

నేను కూడా నీ పుట్టలో వేలు పెడతా?
కాజల్ కు ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడాలి.. కోపం వచ్చినప్పుడు మాట్లాడకూడదు. నీకు అలాంటి ఆలోచన విధానం ఉన్నప్పుడు నాకు కూడా అలానే ఉంటుంది. నేను ఎందుకు మాట్లాడుతాను అంటూ శ్రీరామచంద్ర సమాధానం ఇచ్చినప్పటికీ కాజల్ అతని ఫేస్ పై క్రీమ్ పోసి నామినేట్ చేసింది. దీంతో నా పుట్టలో వేలు పెట్టాలని అనుకున్నావు తప్పకుండా నేను కూడా నీ పుట్టలో వేలు పెడతాను అంటూ శ్రీరామ్ మరో కౌంటర్ ఇచ్చాడు. ఇక శ్రీరామచంద్ర రివెంజ్ తీర్చుకునే ప్రయత్నంలో బిజీ అయ్యాడు అనిపిస్తోంది. మరి వీరి మధ్య రానున్న రోజుల్లో ఏలాంటి వాతావరణం క్రియేట్ అవుతుందో చూడాలి.