నీ చేష్టలు జీర్ణించుకోలేకపోతున్నా.. అవినాష్ చెప్పింది నిజమైంది.. అఖిల్‌పై మోనాల్ గుస్సా!

బిగ్‌బాస్ ఇంటిలో అఖిల్ సార్థక్, అరియానా గ్లోరి మధ్య ఒకరిని మాటలతో బుట్టలో వేసుకోవడమనే టాపిక్‌పై సంభాషణ సాగింది. అయితే సరదాగా ఆటపట్టించడానికి అలా చేస్తుంటాను. కానీ దానిని సీరియస్‌గా తీసుకోకూడదు. అలాంటప్పుడు నేను అలాంటి విషయాన్ని ఆపేస్తాను అంటే అవును నేను కూడా అంటూ అఖిల్ కామెంట్ చేశాడు. కానీ నీ విషయంలో నిజంగానే ఫీల్ అవుతున్నాను అంటూ కామెంట్ చేయడంతో చంపేస్తా అంటూ అఖిల్‌కు వార్నింగ్ ఇచ్చింది.

అఖిల్ నువ్వు పెద్ద పులిహోరావి

అఖిల్ నువ్వు పెద్ద పులిహోరావి

అఖిల్, అరియానా మధ్య టాపిక్ కొనసాగుతుండగా మోనాల్ జోక్యం చేసుకొంది. అవినాష్ చెప్పిన మాటలు నిజమే అనిపిస్తున్నాయి. అఖిల్‌ను పెద్ద పులిహోరా అని అవినాష్ అన్న విషయం నిజమే అనిపిస్తున్నది అంటూ మోనాల్ తన అభిప్రాయాన్ని చెప్పింది.

నాతో మంచిగా ఉంటే..

నాతో మంచిగా ఉంటే..

అఖిల్ ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ.. సడెన్‌గా మారిపోయారేంటి అంటూ మోనాల్ అడిగితే.. నాలో ఇది మరో కోణం. నేను ఒకరితో మంచిగా ఉంటాను. వాళ్లు అలా లేకుంటే నేను మైండ్ మార్చుకొంటాను అంటూ మోనాల్‌కు అఖిల్ సమాధానం ఇచ్చాడు.

నీ ప్రవర్తన చూస్తే అనుమానం

నీ ప్రవర్తన చూస్తే అనుమానం

అయితే నీ ప్రవర్తన చూస్తే ఏదో అనుమానంగా ఉంటుంది. అందుకే మళ్లీ మళ్లీ నాకు ఇదే ప్రశ్న అడగాలనిపిస్తుంది. కావాలంటే హారికతో అతుక్కుపోయి కౌగిలించుకొంటే ప్రాబ్లెం లేదు. అరియానాతో కూడా అలానే కౌగిలించుకొంటూ అతుక్కుపో అంటూ మోనాల్ చిలిపిగా అఖిల్‌ను కవ్వించింది.

Recommended Video

Niharika Konidela wedding Saree Speciality
నీ చేష్టలను జీర్ణించుకోలేకపోతున్నా

నీ చేష్టలను జీర్ణించుకోలేకపోతున్నా

అయితే నువ్వు హారిక, అరియానా ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకొనే విధానాన్ని చూసి నేను జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ ఇలాంటి హగ్స్‌ను చూసి తట్టుకోలేకపోతున్నాను. నీవు కౌగిలించుకొనే తీరులో సరిగా లేదు. నాకు ఏదో ఫీలింగ్ కలుగుతున్నది. అలా హగ్స్ వెనుక ఏదో స్వార్ధం ఉందనే ఫీలింగ్ కలుగుతుందనే విధంగా మోనాల్ మాట్లాడుతూ కనిపించింది. అయితే ఊరుకో అంటూ అఖిల్ అంటే.. ఊరుకో కాదు అంటూ మోనాల్ ఆ సంభాషణను కొనసాగించే ప్రయత్నం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X