బిగ్‌బాస్ విజేతల లిస్టు ఇదే.. నెక్ట్స్ సీజన్ ఎప్పుడంటే.. హింట్ ఇచ్చిన సల్మాన్

అత్యంత పాపులారిటీ ఉన్న బిగ్‌బాస్ హిందీ సీజన్ 14 ముగిసింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో విజేతగా రుబీనా, రన్నరప్‌గా రాహుల్ వైద్య నిలిచారు. ఇక ఇప్పటి వరకు బిగ్‌బాస్ విజేతలుగా నిలిచిన వారి జాబితా ఇదే...

బిగ్‌బాస్ సీజన్ 1 విజేత రాహుల్ రాయ్
రెండో సీజన్ విజేత అశుతోష్ కౌశిక్
మూడో సీజన్ విజేత విందూ దారా సింగ్
నాలుగో సీజన్ విజేత శ్వేతా తివారీ
ఐదో సీజన్ విజేత జూహీ పర్మార్
ఆరో సీజన్ విజేత ఊర్వశీ ధోలాకియా
ఏడో సీజన్ విజేత గౌహర్ ఖాన్
ఎనిమిదో సీజన్ విజేత గౌతమ్ గులాటీ
తొమ్మిదో సీజన్ విజేత ప్రిన్స్ నరులా
పదో సీజన్ విజేత మన్వీర్ గుర్జార్
పదకొండో సీజన్ విజేత శిల్పా షిండే
పన్నెండో సీజన్ విజేత దీపిక కాకర్
పదమూడో సీజన్ విజేత సిద్దార్థ్ శుక్లా
తాజాగా 14వ సీజన్ విజేతగా రుబీనా దిలాయిక్

Bigg Boss Winners list: Salman Khan spins beans of Bigg Boss season 15

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ 14 సీజన్ ముగిసిందో లేదో అప్పుడే సీజన్ 15కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదికపైన సల్మాన్ ఖాన్ అప్పడే రాబోయే సీజన్ గురించి హింట్ ఇచ్చారు. మరో ఆరు, ఏడు నెలల్లో సీజన్ 15ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అంటే రాబోయే సీజన్ ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X