Don't Miss!
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
Karthika Deepam డాక్టర్ సాబ్‌ను.. ఫ్యామిలీని దూరం చేశావు.. నిన్ను వదిలేదిలే.. హిమపై శౌర్య ఫైర్
డాక్టర్ నిరుపమ్ తన ప్రేమను నిరాకరించడంతో జ్వాలా అలియాస్ శౌర్య ఎమోషనల్ అయ్యింది. నీవు, తింగరి (హిమ) అంతా అబద్దం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో మౌనం వహించిన నిరుపమ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జ్వాలా ఏడుస్తుంటే.. చూసి సౌందర్య భావోద్వేగానికి గురైంది. హిమను తీసుకొని పోదాం పద అంటే... నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయ్.. నేను చచ్చిపోను. ఓ మనిషి ఎన్నిసార్లు చనిపోతారు అని హిమ కంటతడి పెట్టింది. దాంతో సౌందర్య అక్కడి నుంచి పెళ్లిపోయింది. అయితే రకరకాల ఆలోచనలతో హిమ రోడ్డుపై ఒంటరిగా నడుచుకొంటూ వెళ్తూ.. హిమ గురించి ఆలోచిస్తూ వెళ్లింది. కార్తీకదీపం సీరియల్‌లో 1386 ఎపిసోడ్ ఏం జరిగిందంటే..

బావను హిమను కలిపేందుకు
శౌర్య
కోసం
చివరి
దాకా
ప్రయత్నించాను.
నిరుపమ్
బావను
హిమను
కలిపేందుకు
క్యాన్సర్
నాటకం
ఆడాను.
అమ్మా,
నాన్న
చెప్పిన
ఆఖరి
మాటలకు
నెరవేర్చేందుకు
ప్రయత్నించాను.
ఇప్పుడు
నేను
వారి
మాటలను
నిలబెట్టుకోలేకపోతున్నాను.
నా
వల్లే
శౌర్య
ఇంటి
నుంచి
వెళ్లిపోయింది.
కనీసం
శౌర్యకు
మంచి
చేద్దామని
అనుకొన్నాను.
కానీ
కుదర్లేదు.
అన్ని
ప్రయత్నాలు
విఫలమయ్యాయి.
నేను
ఓడిపోయాను.
నేను
ఇప్పుడు
మానసికంగా
చనిపోయాను
అని
హిమ
ఎమోషనల్
అయ్యింది.

నేను ఎప్పుడో చచ్చిపోయాను
రోడ్డుపై హిమ ఆలోచనల్లో మునిగి నడుచుకొంటూ వెళ్తుంటే.. భారీ వాహనం ఢీ కొట్టబోయింది. దాంతో ప్రేమ్ వచ్చి పక్కకు లాగేశాడు. ఏంటి హిమ.. చచ్చిపోదామని అనుకొంటున్నావా? అని అంటే.. నేను ఎప్పుడో చచ్చిపోయాను అని హిమ బదులిచ్చింది. దాంతో నీ గురించి ఎలా ఆలోచించాలి అని ప్రేమ్ అనుకొంటుంటే.. ఏమీ ఆలోచిస్తున్నావు అని హిమ అడిగితే.. నీ పెళ్లి.. నీ జీవితం.. ఎవరు నిన్న ప్రశ్నించలేం అని ప్రేమ్ అన్నాడు. దాంతో నా జీవితమే ప్రశ్నగా మారింది అని అంటే.. ఉన్నంతలో సంతోషంగా, ప్రశాంతంగా ఉండు అని ప్రేమ్ అంటే.. నా జీవితంలో అవే కరువయ్యాయి అని హిమ చెప్పింది.
జీవితంలో ఎన్నో కష్టాలు
నిరుపమ్
తన
ప్రేమను
రిజెక్ట్
చేయడంతో
శౌర్య
బాధపడింది.
దేవుడు
నాకు
జీవితంలో
ఎన్నో
కష్టాలు
ఇచ్చాడు.
చివరికి
డాక్టర్
సాబ్‌ను
భర్తగా
ఇస్తున్నాడని
సంతోషపడిపోయాను.
నా
విషయంలో
దేవుడు
మారిపోయాడని
అనుకొన్నాను.
చిన్నపిల్లలకు
చాక్లెట్
ఆశపెట్టినట్టు..
డాక్టర్
సాబ్‌ను
ఆశపెట్టావు.
అమ్మా,
నాన్నలను,
నా
కుటుంబాన్ని
దూరం
చేశావు.
ఒకే
ఒక
ఆనందం
నా
జీవితంలో
గొప్ప
సంతోషం
నా
డాక్టర్
సాబ్.
ఆయనను
కూడా
నాకు
కాకుండా
చేశావా?
ఇంకా
నా
డాక్టర్
సాబ్
ఏంటి?
ఇప్పుడు
ఏం
చేయాలి?
ఏడ్వాలా?
ఏడిస్తే
తగ్గిపోయే
బాధనా
ఇది?
ఈ
ప్రేమ
పాడుగాను..
ఇంత
బాధపెడుతుందా
అని
జ్వాలా
ఎమోషనల్
అయింది.

నేను చేసిన కత్తే నాకే
డాక్టర్
సాబ్
ఎంత
మంచివాడు.
తింగరి
ఆయనను
మార్చేసింది.
ఎంత
అమాయకంగా
ఉండేది.
ఈ
పిల్ల
డాక్టర్
అయిందని
అనుకొనేదాన్ని.
నేను
తెలివితేటలు
నేర్చించాను.
నేను
చేసిన
కత్తే
నాకే
గుచ్చుకొన్నదా?
దానికి
తెలివితేటలు
నేర్పించి..
నా
వెంట
తిప్పుకొంటే..
ఆ
తెలివి
తేటలను
నాపై
వాడింది.
ఆ
డాక్టర్
సాబ్
కాదంటే..
ఊరికే
ఏడుస్తూ
కూర్చుంటానా?
దీనికి
కారణమైన
నిన్ను
వదిలేదే
లే
అంటూ
శౌర్య
ఆవేశంగా
తనలో
తాను
మాట్లాడుకొన్నది.

హిమ నా శత్రువు.. అంటూ
అయితే
జ్వాలా
గురించి,
నిరుపమ్‌పై
జ్వాలా
ప్రేమ
గురించి
నానమ్మ
సౌందర్యకు
చెప్పింది.
నాకు
చాలా
రోజుల
క్రితమే
జ్వాలానే
శౌర్య
అని
తెలిసింది.
కానీ
హిమ
నా
శత్రువు..
నేను
వదిలిపెట్టనని
చెప్పడంతో
మీకు
చెప్పడానికి
ఆగాను.
మీకు
చెబితే
చూడకుండా
ఉండలేరని
చెప్పలేదు.
ఒకరోజు
శౌర్య
ఫోనులో
నిరుపమ్
ఫోన్
నెంబర్‌ను
నా
మొగుడు
అని
పెట్టుకొంది.
అది
చూసినప్పటి
నుంచి
నేను
నా
మనసు
మార్చుకొన్నాను.
అమ్మా,
నాన్న
చనిపోయేటప్పుడు
శౌర్యను
జాగ్రత్తగా
చూసుకోమని
చెప్పారు.
అందుకే
నేను
నిరుపమ్‌తో
పెళ్లి
ఇష్టం
లేదని
చెప్పాను
అని
హిమ
ఎమోషనల్
అయ్యింది.

కార్తీకదీపం 24వ వారం రేటింగ్
కార్తీకదీపం
సీరియల్
రేటింగ్
విషయానికి
వస్తే..
ఇటీవల
కాలంలో
దారుణంగా
పడిపోయింది.
ఈ
సంవత్సరంలో
23వ
వారంలో
అర్బన్
ప్రాంతంలో
10.40
రేటింగ్
నమోదు
చేస్తే..
తాజా
వారం
24వ
వారంలో
10.72
రేటింగ్‌ను
రాబట్టింది.
ఇక
రూరల్
ప్రాంతంలో
23వ
వారంలో
10.56
రేటింగ్,
24వ
వారంలో
10.72
రేటింగ్‌ను
నమోదు
చేసింది.