Don't Miss!
- News
నా గోస ఎవరికీ రావొద్దురో అయ్యో! అయ్యప్ప: నవ్వులు పూయిస్తున్న బుడ్డోడి వీడియో
- Lifestyle
ఉదయాన్నే తేనె, నిమ్మరసం కలిపిన బ్లాక్ టీ తాగండి! దాని ఫలితం అద్భుతం!!
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Sports
INDvsNZ : మహాకాలేశ్వర్ ఆలయంలో టీమిండియా.. పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
హాట్ టాపిక్‌గా దీప్తి సునైనా పోస్ట్: ఎలా చెప్పాలో తెలియట్లే అంటూ ట్విస్ట్!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది అమ్మాయిలు ఎనలేని గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోన్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ దీప్తి సునైనా ఒకరు. యూట్యూబర్‌గా ఫేమస్ అయిన ఈ చిన్నది.. బిగ్ బాస్ షో వల్ల మరింత పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్, బ్రేకప్, యూట్యూబ్ వీడియోలు వంటి వాటిలో మరింత హైలైట్ అయింది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దీప్తి.. తాజాగా కొన్ని ఆసక్తికరమైన స్టోరీలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

ఫుల్ టాలెంట్.. యమ ఫేమస్
ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన, అబ్బరపరిచే డ్యాన్స్‌తో దీప్తి సునైనా సోషల్ మీడియాలోకి ఎంటరైన చాలా తక్కువ సయమంలోనే ఫుల్ ఫేమస్ అయింది. దీంతో ఆమె ఏ వీడియో చేసినా భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కేది. మరీ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో ఆమె క్రేజ్ భారీగా పెరిగింది. అలాగే, ఎంతో మంది కుర్రాళ్ల మనసులు దోచేసింది.
జబర్ధస్త్ నూకరాజు ఆసియా లవ్ స్టోరీలో ట్విస్ట్: పెళ్లికి ముందు షాక్!

బిగ్ బాస్‌లో రచ్చ.. రొమాన్స్‌తో
యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో హడావిడి చేసింది. అలాగే, హీరో తనీష్‌తో కలిసి తెగ ఓవర్ చేసి విమర్శలపాలైంది. ఇక, ఈ షో వల్ల ఈమె రేంజ్ కూడా పెరిగి ఆఫర్లను దక్కించుకుంది.

షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పిందిగా
డ్యాన్స్ వీడియోలు చేస్తోన్నప్పుడే దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమలో పడింది. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఫలితంగా వీళ్లు జంటగానే ఫుల్ పాపులర్ అయిపోయారు. అలా చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత గత ఏడాది దీప్తి సునైనా.. షన్నూకు బ్రేకప్ చెప్పేసి అప్పటి నుంచి ఒంటరిగా ఉంటోంది.
యాంకర్ హరితేజ రొమాన్స్ వీడియో వైరల్: ముద్దుల వర్షం కురిపిస్తూ రచ్చ

చాలా గ్యాప్.. ఏమోనే అంటూ
సోషల్ మీడియా వల్ల ఎనలేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న దీప్తి సునైనా.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ముందుకు సాగింది. ఈ క్రమంలోనే వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలు చేసింది. అయితే, మధ్యలో చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేసింది. ఇప్పుడు 'ఏమోనే' అనే సాంగ్ చేసింది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
సోషల్ మీడియా వల్ల చాలా తక్కువ సమయంలోనే దీప్తి సునైనా.. కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా అందులోనే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోల సైతం షేర్ చేస్తూ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది.
ఆ ఇద్దరి వల్లే జబర్ధస్త్ మానేసిన అనసూయ: అన్ని లక్షలు ఆఫర్ చేసినా.. పర్సనల్ సీక్రెట్ లీక్

ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు వైరల్
తన అందచందాలతో ఇంటర్నెట్‌ను ఆడుకుంటూ దూసుకుపోతోన్న యంగ్ సెన్సేషన్ దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతూ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ బ్యూటీ కొన్ని హాట్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. ఇక, ఇప్పుడు దీప్తి సునైనా ఇన్‌స్టాలో కొన్ని ఆసక్తికరమైన స్టోరీలను షేర్ చేసి.. తన అభిమానులను తెగ కంగారు పెట్టేసింది.

చివర్లో ట్విస్ట్ ఇచ్చేసిన భామ
దీప్తి
సునైనా
తాజాగా
తన
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
'గాయ్స్..
ఎలా
చెప్పాలో
తెలియట్లేదు'
అంటూ
వరుసగా
స్టోరీలు
పెట్టింది.
దీంతో
ఆమె
అభిమానులు
కంగారు
పడ్డారు.
అయితే,
మరో
పోస్టులో
'ఏమోనే
సాంగ్
టైమ్‌కు
అప్‌లోడ్
చేస్తే
పర్లేదు
కదా?
తిట్టుకుంటున్నందుకు
థ్యాంక్స్'
అంటూ
ట్విస్ట్
ఇచ్చింది.
దీంతో
ఆమెను
చాలా
మంది
నిజంగానే
తిట్టుకుంటున్నారు.