»   » ఇస్లాం మతంలోకి టీవీ నటి.. వ్యక్తిగత నిర్ణయమని షాకిచ్చింది

ఇస్లాం మతంలోకి టీవీ నటి.. వ్యక్తిగత నిర్ణయమని షాకిచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీ టెలివిజన్ రంగంలో ససురాల్ సిమర్ కాలో నటించిన దీపికా కాకర్, షోయబ్ ఇబ్రహీం ఫిబ్రవరి 22న పెళ్లి చేసుకొన్నారు. వారి వివాహం కాన్పూర్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమంగా జరిగింది. పెళ్లి సమయంలో దీపికా తన పేరును ఫైజాగా మార్చుకొన్నది. వెడ్డింగ్ కార్డులో ఫైజాగా ప్రింట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీపికా ఇస్లాం మతంలోకి మారారని అప్పట్లో వచ్చిన వార్తలను ఖండించారు.

Dipika Kakar: I converted to Islam!

పెళ్లి సందర్భంగా నేను పేరు మార్చుకొన్నాను. అది నా వ్యక్తిగత వ్యవహారం అని మీడియాకు వివరించింది. ప్రైవేట్ మ్యాటర్ అని చెప్పిన దీపిక ఇటీవల మాట మార్చింది. మతం మారినట్టు వచ్చిన వార్తలను నేను ఖండించలేదు. నా ఆనందం కోసం నేను నేను ఇస్లాం మతంలోకి మారాను. నా నిర్ణయం వల్ల ఎవరి మనోభావాలు దెబ్బ తినవు అని దీపికా ఉరఫ్ ఫైజా చెప్పింది.

English summary
Sasural Simar Ka actors, Dipika Kakar and Shoaib Ibrahim got married on February 22, 2018 in Shoaib's hometown, Maudaha - a town near Kanpur, as per Shoaib's father's wish. The wedding was a private affair. The couple had also hosted a grand reception for their industry friends on February 26, 2018. During their wedding there were reports that Dipika has changed her name to Faiza (as wedding card had Faiza name printed on it) and converted to Islam. But a few reports denied it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu