Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
కొడుకుపై గంగవ్వ కంప్లైంట్.. కొత్త కారులో అఖిల్ ఇంటికి వచ్చి.. షాకింగ్ డిసిషన్
బిగ్ బాస్ సీజన్ 4లో ఫైనల్స్ వరకు వచ్చిన కంటెస్టెంట్ అఖిల్ సార్ధక్ సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు. అతను ఫైనల్ వరకు వస్తాడని ఎవరు ఊహించలేదు. ఇక అతనికి గంగవ్వకు మధ్య మదర్ అండ్ సన్ బండింగ్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల గంగవ్వ ఒక వీడియోలో అఖిల్ గురించి మాట్లాడిన విధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతున్న ముదురు భామ తనుశ్రీ (ఫొటోలు)

జనాలకు మరింత దగ్గరగా..
మై విలేజ్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకున్న గంగవ్వ బిగ్ బాస్ తో జనాలకు మరింత దగ్గరయ్యింది. కొన్నిరోజుల వరకు బాగానే ఉన్న ఆమె ఆ హౌజ్ లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఉన్నది కొన్ని రోజులే అయినప్పటికీ బుల్లితెర అభిమానులకు ఆమె మరింత దగ్గరయ్యింది.

కొత్త ఇల్లు.. దావత్..
గంగవ్వ కొత్త ఇల్లు నిర్మాణం ఆల్ మోస్ట్ పూర్తయ్యింది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ తో పాటు నాగార్జున ఇచ్చిన డబ్బుతో ఆమె కొత్త ఇంటిని నిర్మించుకుంటోంది. అందుకు సంబంధించిన వీడియోను కూడా గంగవ్వ తన యూ ట్యూబ్ ఛానెల్ లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం కొంత ఇంటికి సంబంధించిన దావత్ కోసం ఆమె సిద్ధమవుతోంది.

అఖిల్ ఇంటికి వచ్చిన గంగవ్వ
అయితే
ఇటీవల
గంగవ్వ
సడన్
గా
అఖిల్
ఇంటి
ముందు
ప్రత్యక్షమయ్యింది.
గంగవ్వ
దాదాపు
బిగ్
బాస్
కంటెస్టెంట్స్
లలో
అందరి
ఇంటికి
వెళ్లి
వచ్చింది.
ఇక
కంటెస్టెంట్స్
లలో
కొందరు
గంగవ్వ
సొంత
ఊరికి
కూడా
వెళ్లి
వచ్చారు.
లస్య,
సుజాత
వంటి
యాంకర్స్
స్పెషల్
గా
వీడియో
షూట్
చేసిన
విషయం
తెలిసిందే.

అఖిల్ తో సరదాగా
ఇక మొదటిసారి అఖిల్ వద్దకు వచ్చిన గంగవ్వ అతని కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపారు. అయితే అఖిల్ సెల్ఫీ విడోయో షూట్ చేయగా అందులో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. గంగవ్వ తన కొడుకుపై కూడా కంప్లైంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే నవ్వుతూనే మాట్లాడడం వలన సరదాగా చెప్పి ఉండొచ్చని కామెంట్స్ వస్తున్నాయి.

సొంత కొడుకు చూసుకునేలా లేడు
అఖిల్ అంటే నా కొడుకుతో సమానం. వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఒప్పించి మా ఇంటికి తీసుకపోవాలని అనుకుంటున్నా. నా కొడుకు నన్ను చూసుకునేలా లేడు. అఖిల్ నాకు చాలా ఇష్టం. కొత్త కారులో వచ్చాను. అఖిల్ ను అందులో ఇంటికి తీసుకువెళతాను.. అని గంగవ్వ నవ్వుకుంటూ వివరణ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.