»   » షాకింగ్... జబర్దస్త్ లేడీ క్యారెక్టర్ వినోదిని అసలు రూపం ఇదే..!

షాకింగ్... జబర్దస్త్ లేడీ క్యారెక్టర్ వినోదిని అసలు రూపం ఇదే..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైద‌ర‌బాద్: తెలుగులో బుల్లితెరపై బాగా పాపులర్ అయిన కామెడీ షో 'జబర్దస్త్ కామెడీ'. ఈ కార్యక్రమంలోని దాదాపు ప్రతి స్కిట్ లో లేడీ క్యారెక్టర్లు తమదైన కామెడీ, అభినయంతో ఎంటర్టెన్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాయి.

ఈ కామెడీ షోలో లేడీ రోల్స్ అన్నీ దాదాపు మగవారే చేస్తున్నారు. వారిలో కొందరి అసలు రూపాలు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే కొన్ని లేడీ క్యారెక్టర్స్ చేస్తున్న వారి అసలు రూపం మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు.

Jabardasth comedy show Vinodhini real look

అలాంటి వాటిలో... వినోదిని క్యారెక్టర్ ఒకటి. చాలా స్కిట్లలో వినోదిని క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసింది. అయితే వినోదిని క్యారెక్టర్ చేస్తన్న ఆ లేడీ మగాడు ఎవరు? అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు.

తాజాగా... ఓ టీవీ కార్యక్రమంలో వినోదిని క్యారెక్టర్ వెనక ఉన్న పురుషుడు ఓపెన్ అయ్యాడు. అతని పేరు వినోద్. చూసారుగా వినోదిని అలియాస్ వినోద్ అసలు రూపం.

English summary
Jabardasth comedy show Vinodhini real look
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu