KBC13 Registration Question No.9: అమితాబ్‌తో శభాష్ అనిపించుకొంటారా.. కోట్ల రూపాయలు గెలుచుకొంటారా?

అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి షో ప్రారంభానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ షో కోసం ఔత్సాహిక కంటెస్టెంట్ల ఎంపిక కోసం ప్రాసెస్‌ను మొదలుపెట్టారు. కరోనావైరస్ పరిస్థితుల కారణంగా కంటెస్టెంట్ల ఎంపిక, సెలక్షన్ ప్రాసెస్ అంతా డిజిటల్ ప్రాసెస్‌లో చేస్తున్నారు. మే 10 నుంచి మే 20 తేదీ వరకు సోని టెలివిజన్‌లో ప్రశ్నలు వేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మే 19 కోసం అడిగిన ప్రశ్న ఏమిటంటే..

ఇటీవల ఇండియాలోని ఏ అత్యున్నత పదవిని సుకుమార్ సేన్, సుశీల్ చంద్ర చేపట్టారు? (Sukumar Sen was the first and Sushil Chandra is the most recent holder of which post in India)

KBC13s 9th Question on May 19th for Game Show registrations

(A) Chief Election Commissioner of India
(B) Chief Justice of India
(C) Comptroller and Auditor General of India
(D) Attorney General of India

Correct Anwer: (A) Chief Election Commissioner of India

అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్ పతి షోలోని హాట్ సీట్‌పైకి వెళ్లాలనుకొనే ఔత్సాహికులు పై ప్రశ్నకు సమాధానాన్ని Sony Liv app లేదా KBCYour answerAgeGender' to '509093' SMS ద్వారా కూడా మంగళవారం మే 19వ తేదీ రాత్రి 9 గంటలకు ముందు పంపాల్సి ఉంటుంది. సరైన ప్రశ్నలను కంప్యూటర్ ద్వారా ఎంపిక చేసి తుది రౌండ్‌కు కంటెస్టెంట్లను ఎంపిక చేస్తారు. ఎంపికైన కంటెస్టెంట్లను 15 రోజుల్లో నిర్వాహకులు సంప్రదిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X