Just In
- 48 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, ఒడిశా, గోవా
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గొప్ప అనుభూతి.. వెలకట్టలేని ప్రేమ అంది.. నాగ్‌తో కిచ్చ సుదీప్
బిగ్‌బాస్ తెలుగు, కన్నడ హోస్ట్‌లు నాగార్జున, కిచ్చ సుదీప్ ఆసక్తికరంగా వేదికపై మాట్లాడుకొన్నారు. నాకు మీరు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రకంగా ఉన్నారు. మీరు గ్లామర్ మెయింటెయిన్ చేయడంలో మీకు మీరే సాటి అనేంత రేంజ్‌లో సుదీప్ అన్నారు. అయితే బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించడంపై మీ అనుభవాలు చెప్పండి అంటూ నాగ్ అడిగితే.. సుదీప్ ఇలా చెప్పారు.

బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం గొప్ప అనుభూతి. కంటెస్టెంట్ల కంటే నేను చాలా విషయాలు నేర్చుకొన్నాను. ఓపిక, సహనం నాలో కొత్తగా వచ్చాయి. భాషను, అనేక విషయాలను కొత్తగా నేర్చుకొన్నాను. అంతకంటే ఆంధ్రా, తెలంగాణ, కన్నడ ప్రేక్షకుల ప్రేమ, అభిమానాలను సొంతం చేసుకొన్నాను అంటూ సుదీప్ చెప్పారు.
బిగ్‌బాస్ షోను ప్రేక్షకులు నిశితంగా ఫాలో అవుతున్నారనే విషయం తెలిసిన తర్వాత నాకు నేను అలర్ట్ అయ్యాను. జీవితంలో కొన్ని అలవాట్లను మార్చుకొన్నాను. నా జీవితంపై భారీగా ప్రభావం చూపింది. నాలో చాలా మార్పులు వచ్చాయి అని కిచ్చ సుదీప్ అన్నారు.
సుదీప్‌తో నాగార్జున మాట్లాడుతూ.. ఇటీవల మీ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైందనే విషయాన్ని మా సిబ్బంది చెప్పారు తెలిపారు. ఇటీవల మీ ఫాంటమ్ మూవీ డైరెక్టర్ అనూప్ నన్ను కలిశారు. ఆ సినిమా కథ విన్నప్పుడు సినీ ఇండస్ట్రీని మరో లెవెల్‌కు తీసుకెళ్లే సినిమా అవుతుందని అనిపించిందని నాగ్ ప్రశంసించాడు.