Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss: ఆది రెడ్డి నిజస్వరూపం బయటపెట్టిన లేడీ: నీ** ఏంటే అంటూ.. వీడియోతో బుక్కైన ఫైనలిస్ట్
తెలుగు బుల్లితెరపైకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలా వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో సీజన్‌ను కూడా విజయవంతంగానే కంప్లీట్ చేసుకుంది. ఇక, ఇందులో హైలైట్ అయిన వాళ్లలో ప్రముఖ రివ్యూవర్ ఆది రెడ్డి ఒకడు. అసాధారణ ఆటతో ఫినాలేలో అడుగు పెట్టిన అతడు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అసలేం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలివే!

ఆది రెడ్డి బాగా హైలైట్
యూట్యూబర్‌గా
ప్రయాణం
మొదలెట్టి..
ఆ
తర్వాత
బిగ్
బాస్
రివ్యూవర్‌గా
మారి..
చాలా
తక్కువ
సమయంలోనే
విశేషమైన
గుర్తింపును
సొంతం
చేసుకున్నాడు
ఆది
రెడ్డి.
ఈ
క్రమంలోనే
ఆరో
సీజన్‌లో
అతడు
కామనర్
కోటాలో
కంటెస్టెంట్‌గా
ఎంట్రీ
ఇచ్చాడు.
ఆరంభంలోనే
అతడు
ప్రత్యేకమైన
శైలితో
బాగా
హైలైట్
అయ్యాడు.
తద్వారా
ఆరంభంలోనే
అందరి
దృష్టిని
ఆకర్షించాడు.
బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

ఆట, మాటతో మంచిగా
ఆరో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ప్రత్యేకంగా నిలిచిన ఆది రెడ్డి.. క్రమంగా తన సత్తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే చక్కని ఆటతీరుతో ఆకట్టుకున్న అతడు.. మాటతీరు, అందరితో వ్యవహరించే తీరుతోనూ మంచి పేరును కూడా అందుకున్నాడు. తద్వారా ఎన్నోసార్లు ఎలిమినేషన్స్ కూడా తప్పించుకుని ఫినాలేలో సైతం ప్రవేశించాడు.

4వ స్థానం.. భారీ లాభం
అంచనాలు లేకుండానే బిగ్ బాస్‌లోకి వచ్చిన ఆది రెడ్డి.. ఎవరూ ఊహించని రీతిలో ఆకట్టుకుని ఫినాలేకు చేరుకున్నాడు. అయితే, అతడు చివరికి నాలుగో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. అయితేనేం.. రెమ్యూనరేషన్ పరంగా అతడు చాలా మొత్తాన్నే ఖాతాలో వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఆది రెడ్డి ఇప్పుడు తన క్రేజ్‌ను కూడా మరింతగా పెంచుకున్నాడు.
నిధి అగర్వాల్ హాట్ వీడియో వైరల్: ప్రైవేట్ ప్లేస్‌లో టాటూ.. అలా చూపిస్తూ!

ఆది రెడ్డిపై స్పై టార్గెట్
బిగ్
బాస్
షో
గురించి
Bigg
boss
telugu
spy
అనే
పేరుతో
ఓ
లేడీ
రివ్యూవర్
ఎన్నో
రకాల
అభిప్రాయాలను
వెల్లడిస్తోంది.
ఇందులో
భాగంగానే
ఆరో
సీజన్‌లో
కూడా
ఆమె
చాలా
రకాల
రివ్యూలను
అందించారు.
ఈ
క్రమంలోనే
ఆరో
సీజన్‌లో
కంటెస్టెంట్‌గా
వచ్చిన
ఆది
రెడ్డిని
ఆమె
బాగా
టార్గెట్
చేసింది.
ఇందులో
భాగంగానే
అతడిని
విమర్శిస్తూ
ఎన్నో
పోస్టులు
చేసింది.

ఆది ఆస్తిపై కామెంట్స్
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో ఆది రెడ్డి తనకు పెద్దగా ఆస్తులు ఏమీ లేవని చెప్పాడు. అలాగే, ఎన్నో కష్టాలను అనుభవించి ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సదరు రివ్యూవర్ గతంలో ఆది రెడ్డి భార్య, సోదరి తమకు 40 ఎకరాల భూములు ఉన్నాయని చెబుతూ చూపించిన వీడియోను ఆమె పోస్ట్ చేస్తూ అతడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఆరియానా ఎద అందాల దర్శనం: ఇంత హాట్ వీడియో ఎప్పుడైనా చూశారా!
దొంగ ఫ్యామిలీ అంటూ
ఆ వీడియోను షేర్ చేసిన సదరు లేడీ రివ్యూవర్ 'ఇంత డబ్బు ఉండి.. బయట ఏమీ లేనోడిలా హౌస్‌లో ఏమి నాటకాలు ఆడాడు ఈ గమీదా (నాగార్జున పెట్టిన పేరు). బయట దొంగ ఫ్యామిలీ దొంగ ఏడుపులు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె పోస్టులకు గతంలో ఆది రెడ్డి నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన కంటెస్టెంట్ల అభిమానులంతా మద్దతు తెలుపుతున్నారు.

నీ* ఎవరిచ్చారే అని
ఇది అక్కడితో ఆగిపోలేదు.. తనపై ఆ లేడీ రివ్యూవర్ చేస్తోన్న పోస్టులపై ఆది రెడ్డి గట్టిగానే మాట్లాడినట్లు ఆమె ఓ వీడియో షేర్ చేసింది. అందులో 'నీ యబ్బా.. ఎవరిచ్చారే' అంటూ అతడు రెచ్చిపోయాడు. దీనిపై ఆమె 'నీ ఎబ్బా అంట.. అంత ఈజీగా ఊరుకుంటానా? వీధి రౌడీ.. చీఫ్ ఫెలో' అంటూ విమర్శలు చేసింది. దీంతో వీళ్లిద్దరి గొడవ పెద్ద వివాదంగా మారిపోయింది.