Just In
- 19 min ago
నా పేరు రంగడు వీడి పేరు.. హద్దులు దాటుతోన్న హైపర్ ఆది డబుల్ మీనింగ్
- 1 hr ago
అది కంట్రోల్ చేయడమే నా పేరుకు అర్థం.. ఎద అందాలతో చిచ్చుపెట్టిన ఊర్వశీ
- 2 hrs ago
ఇదెక్కడి వింతరా బాబు.. సుత్తితో కొట్టేసుకుంటోన్న హీరో.. వీడియో వైరల్
- 2 hrs ago
నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ: ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్
Don't Miss!
- Finance
ఆనంద్ మహీంద్ర గిప్ట్: ఆరుగురు టీమిండియా ప్లేయర్లకు కార్లు బహుమానం..
- News
ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలు .. ఎస్ఈసీ నిమ్మగడ్డపై విరుచుకుపడిన స్పీకర్ తమ్మినేని సీతారాం
- Automobiles
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- Sports
శాంసన్ కెప్టెన్సీలో ఆడడానికి ఎదురుచూస్తున్నా: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్
- Lifestyle
సెక్స్ సమయంలో మీరు ఈ పని చేస్తే ఏమి జరుగుతుంది?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అరియానా లైఫ్‌లో లవ్‌స్టోరిలు, బ్రేకప్‌లు.. వినిత్‌తో ఎలాంటి రిలేషన్ ఏమిటంటే.. సోదరి నైనా గ్లోరి
బిగ్‌బాస్‌లో సత్తా చాటుతున్న అరియానా బిగ్‌బాస్‌కు ముందు అనామకురాలు. యాంకర్‌గా, యూట్యూబర్‌గా మంచి పేరు ఉన్నప్పటికీ.. ఆమె గురించి అంతగా తెలియదు. ప్రస్తుతం అరియానాకు ఉన్న క్రేజ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నది. ఈ సందర్భంగా నైనా గ్లోరి మాట్లాడుతూ..

అరియానాతో వినీత్ రిలేషన్
బిగ్‌బాస్ తెలుగు 4 షోలో ఇంటిలోని అరియానాను పలకరించేందుకు వచ్చిన వినీత్ తన సోదరికి బాల్య స్నేహితుడు. అక్కయ్య చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన తన వెంట ఉన్నారు. అక్క ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన వ్యక్తుల్లో వినీత్ ఒకరు. అరియానా జీవితంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే మా ఫ్యామిలీ తరఫున అంటే ఆయన ఇంటిలోకి వచ్చాడు అని అరియానా సోదరి నైనీ గ్లోరి చెప్పారు.

అరియానా బ్రేకప్‌లు, లవ్ స్టోరీలు
అరియానా జీవితంలో లవ్ స్టోరీలు లేవని చెప్పలేను. ఈ జనరేషన్‌లో అందరికీ లవ్ స్టోరీలు, బ్రేకప్‌లు సహజం. నా వరకు అక్కయ్య జీవితంలో కూడా ఉండి ఉంటాయి. అందులో తప్పేమి లేదనేది నా అభిప్రాయం. లైఫ్‌లో అన్నీ ఉండాలి. లవ్ స్టోరీ లేకుండా జీవితం గడపడంలో మజా ఏముంటుంది అని అరియానా సోదరి తెలిపారు.

అరియానా ఇంట్లో ఉంటే గోల గోలగా
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నట్టే మా ఇంటిలో కూడా గోల గోలగా ఉంటుంది. అరియానా ఎక్కడ ఉంటే అక్కడ హల్‌చల్, గోల ఫన్ ఉంటుంది. బిగ్‌బాస్‌లో కంటే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంటుంది. మేమంతా కలిస్తే చాలా గొడవ గొడవగా ఉంటుంది. నేను మా అక్క కలిసి ఉండం. నేను మా ఆఫీస్‌కు దగ్గరలో ఉంటాను. మా అక్కయ్య కూకట్ పల్లిలో ఉంటుంది అని అరియానా సోదరి పేర్కొన్నారు.

మా జీవితంలో చాలా కష్టాలు
మా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. ఈ స్థితికి చేరుకోవడానికి రకరకాల సమస్యలు అనుభవించాం. ఒక్కో సమయంలో తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు ఉన్నాయి. సన్నబియ్యం కాకుండా దొడ్డు బియ్యం తిన్న రోజులు మా జీవితంలో ఎదురుపడ్డాయి. అలాంటి జీవితాన్ని, సమస్యలను ఎదురించి అరియానా ఈ స్టేజ్‌కు రావడం నాకు గర్వంగా ఉంటుంది అని నైనీ గ్లోరి చెప్పారు.

అరియానాపై అనూహ్యంగా ప్రేమ
బిగ్‌బాస్‌లోకి రాకముందు అరియానా ఎవరో తెలియదు. కానీ షోలోకి వచ్చిన తర్వాత ఆమెపై ప్రేక్షకులు కురిపిస్తున్న ప్రేమను చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఆమెకు లభిస్తున్న రెస్పాన్స్, సెలబ్రిటీల ప్రశంసలు చేస్తే మాకు మరింత గౌరవం పెరిగింది. అరియానా ఎప్పటి వరకు గేమ్‌లో మాకు సంతోషమే అని నైనీ గ్లోరి చెప్పారు.