»   »  పంక్షన్ లో ఎన్టీఆర్, ఎవరూ ఇది ఊహించలేదు, ఫ్యాన్స్ కు పండగ

పంక్షన్ లో ఎన్టీఆర్, ఎవరూ ఇది ఊహించలేదు, ఫ్యాన్స్ కు పండగ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా జూ ఎన్టీఆర్ అవార్డ్ అందుకోవటం ఆసక్తికరంగా ఉంది కదూ. అయితే ఈ ఇంట్రస్టింగ్ సంఘటన నిన్న మా సిని అవార్డ్ ల పంక్షన్ లో జరిగింది. నిన్న (ఆదివారం)రాత్రి ఈ పంక్షన్ హైదరాబాద్ లో హైఐసిసిలో ఘనంగా జరింది.

టెంపర్ చిత్రంలో అద్బుతమైన నటన చేసిందందుకు కానూ..ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. దాందో అవార్డ్ ట్రోపిని చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా అందుకున్నారు. ఎన్టీఆర్ ఈ అవార్డ్ అందుకుంటూ చాలా హ్యాపీ ఫీలయ్యారు.అవార్డ్ అందుకున్న ఎన్టీఆర్ మాట్లాడుతూ...తన తాతగారైన ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నిరంతరం తనను ఇన్సిప్రేషన్ గా ఉంటూ ప్రేరేపిస్తారని అన్నారు.


మిగతా అవార్డ్ లు ఎవరెరికి అంటే...


బెస్ట్ యాక్ట్రెస్

బెస్ట్ యాక్ట్రెస్

మా సినీ అవార్డ్ లలో ఉత్తమనటి గా అనుష్క ఎంపికైంది. రుద్రమదేవి చిత్రంలో బెస్ట్ ఫెరఫార్మెన్స్ కు ఈ అవార్డ్ ఇచ్చారు.బెస్ట్ డైరక్టర్

బెస్ట్ డైరక్టర్

మా సినీ అవార్డ్ లలో ఉత్తమ దర్శకుడు గా రాజమౌళి ఎంపికయ్యారు. బాహుబలి చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్

బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్

మా సినీ అవార్డ్ లలో ఉత్తమ మ్యూజిక్ డైరక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ఎంపికయ్యారు. సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, కుమారి 21 ఎఫ్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ మూవి (జ్యూరి)

బెస్ట్ మూవి (జ్యూరి)

మా సినీ అవార్డ్ లలో ఉత్తమ చిత్రంకు మైత్రి మూవీస్ సంస్ద ఎంపికైంది. శ్రీమంతుడు చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ (జ్యూరి)

బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ (జ్యూరి)

మా సినీ అవార్డ్ లలో ఉత్తమ మ్యూజిక్ డైరక్టర్ (జ్యూరి) గా కీరవాణి ఎంపికయ్యారు. బాహుబలి చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ డెబ్యూ డైరక్టర్

బెస్ట్ డెబ్యూ డైరక్టర్

మా సినీ అవార్డ్ లలో డెబ్యూ డైరక్టర్ గా గా అనీల్ రావిపూడి ఎంపికయ్యారు.పటాస్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ సింగర్ (మేల్)

బెస్ట్ సింగర్ (మేల్)

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ సింగర్ గా గా కార్తీక్ ఎంపికయ్యారు. బాహుబలి చిత్రంలోని పచ్చబొట్టేసినా పాటకుగానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ సింగర్ (ఫిమేల్)

బెస్ట్ సింగర్ (ఫిమేల్)

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ సింగర్ గా గా రమ్య బెహరా ఎంపికయ్యారు. బాహుబలి చిత్రంలోని దేవరా పాటకుగానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ విలన్

బెస్ట్ విలన్

మా సినీ అవార్డ్ లలో ఉత్తమ విలన్ గా దగ్గపాటి రానా ఎంపికైంది. బాహుబలి చిత్రంలో బెస్ట్ ఫెరఫార్మెన్స్ కు ఈ అవార్డ్ ఇచ్చారు.బెస్ట్ విఎఫ్ ఎక్స్

బెస్ట్ విఎఫ్ ఎక్స్

మా సినీ అవార్డ్ లలో ఉత్తమ విలన్ గా శ్రీనివాస మోహన్ ఎంపికైంది. బాహుబలి చిత్రంలో విఎఫ్ ఎక్స్ వర్క్ కు ఈ అవార్డ్ ఇచ్చారు.బెస్ట్ ఆర్ట్ డైరక్టర్

బెస్ట్ ఆర్ట్ డైరక్టర్

మా సినీ అవార్డ్ లలో ఉత్తమ ఆర్ట్ దర్శకుడు గా సబు సిరిల్ ఎంపికయ్యారు. బాహుబలి చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ ఎడిటర్

బెస్ట్ ఎడిటర్

మా సినీ అవార్డ్ లలో ఉత్తమ ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు. బాహుబలి,శ్రీమంతుడు చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.చిరు చేతుల మీదుగా ఎన్టీఆర్ కు అవార్డ్, ఇంకెవరెవరికి?

చిరు చేతుల మీదుగా ఎన్టీఆర్ కు అవార్డ్, ఇంకెవరెవరికి?

మా సినీ అవార్డ్ లలో ఉత్తమ హాస్య నటుడు గా ధర్టీ ఇయర్స్ ఫృద్వీ ఎంపికయ్యారు. బెంగాళ్ టైగర్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.


బెస్ట్ డైలాగ్ రైటర్

బెస్ట్ డైలాగ్ రైటర్

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ డైలాగ్ రైటర్ గా పూరి జగన్నాథ్ ఎంపికయ్యారు. టెంపర్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ మూవి (పాపులర్)

బెస్ట్ మూవి (పాపులర్)

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ మూవి (పాపులర్) గా ఆర్కా మీడియా వర్క్స్ ఎంపికయ్యింది. బాహుబలి చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ లిరికస్ట్

బెస్ట్ లిరికస్ట్

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ పాటల రచయిత గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎంపికయ్యారు. కంచె చిత్రానికి గానూ రా ముందడగువేద్దాం ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ ఫైట్ మాస్టర్

బెస్ట్ ఫైట్ మాస్టర్

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ ఫైట్ మాస్టర్ గా పీటర్ హెయిన్స్ ఎంపికయ్యారు. బాహుబలి చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ డెబ్యూ ఏక్టర్ (ఫిమేల్)

బెస్ట్ డెబ్యూ ఏక్టర్ (ఫిమేల్)

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ డెబ్యూ ఏక్టర్ గా ప్రజ్ఞా జైశ్వాల్ ఎంపికయ్యారు. కంచె చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (మేల్)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (మేల్)

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా పోసాని కృష్ణ మురళి ఎంపికయ్యారు. టెంపర్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (ఫిమేల్)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (ఫిమేల్)

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (ఫిమేల్) గా రమ్యకృష్ణ ఎంపికయ్యారు. బాహుబలి చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ స్టోరీ

బెస్ట్ స్టోరీ

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ స్టోరీ రైటర్ గా క్రిష్ ఎంపికయ్యారు. కంచె చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ డైరక్టర్ (జ్యూరి)

బెస్ట్ డైరక్టర్ (జ్యూరి)

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ డైరక్టర్ (జ్యూరి) గా కొరటాల శివ ఎంపికయ్యారు. శ్రీమంతుడు చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ యాక్టర్ మేల్ (జ్యూరి)

బెస్ట్ యాక్టర్ మేల్ (జ్యూరి)

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ యాక్టర్ మేల్ (జ్యూరి) గా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. రుద్రమదేవి చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ యాక్టర్ ఫిమేల్ (జ్యూరి)

బెస్ట్ యాక్టర్ ఫిమేల్ (జ్యూరి)

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ యాక్టర్ ఫిమేల్ (జ్యూరి) గా ఛార్మి ఎంపికయ్యారు. జ్యోతిలక్ష్మి చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ డెబ్యూ ఏక్టర్ ( మేల్)

బెస్ట్ డెబ్యూ ఏక్టర్ ( మేల్)

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ డెబ్యూ ఏక్టర్ గా అఖిల్ అక్కినేని ఎంపికయ్యారు. అఖిల్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ సినిమాటోగ్రాఫర్

బెస్ట్ సినిమాటోగ్రాఫర్

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా సెంధిల్ కుమార్ ఎంపికయ్యారు. బాహుబలి చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.


బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన చింతన్ భట్ ఎంపికయ్యారు. కంచె చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.


బెస్ట్ సినిమాటోగ్రాఫర్

బెస్ట్ సినిమాటోగ్రాఫర్

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ కొరియోగ్రఫికి గా ప్రేమ్ రక్షిత్ ఎంపికయ్యారు. బాహుబలి చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.


స్పెషల్ ఎప్రిషియోషన్ అవార్డ్

స్పెషల్ ఎప్రిషియోషన్ అవార్డ్

మా సినీ అవార్డ్ లలో స్పెషల్ ఎప్రిషియోషన్ అవార్డ్ కు దర్శకుడు క్రిష్ ఎంపికయ్యారు. కంచె చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.


స్పెషల్ ఎప్రిషియోషన్ అవార్డ్ (నటుల్లో)

స్పెషల్ ఎప్రిషియోషన్ అవార్డ్ (నటుల్లో)

మా సినీ అవార్డ్ లలో స్పెషల్ ఎప్రిషియోషన్ అవార్డ్ కు రాజేంద్రప్రసాద్ ఎంపికయ్యారు. సన్నాఫ్ సత్యమూర్తి,శ్రీమంతుడు చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.


మరో స్పెషల్ ఎప్రిషియోషన్ అవార్డ్

మరో స్పెషల్ ఎప్రిషియోషన్ అవార్డ్

మా సినీ అవార్డ్ లలో స్పెషల్ ఎప్రిషియోషన్ అవార్డ్ కు దర్శకుడు గుణశేఖర్ ఎంపికయ్యారు. రుద్రమదేవి చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.బెస్ట్ స్క్రీన్ ప్లే

బెస్ట్ స్క్రీన్ ప్లే

మా సినీ అవార్డ్ లలో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డ్ కు దర్శకుడు సుకుమార్ ఎంపికయ్యారు. కుమారి 21 ఎఫ్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ వచ్చింది.


English summary
Megastar Chiranjeevi and Nagarjuna presented the Best Actor Award (CineMAA awards 2016) trophy to NTR Jr for his astounding performance in 'Temper'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu