»   » ఆమె ట్వీట్ సంచలనం: రూ. 81 కోట్ల సంపాదన!

ఆమె ట్వీట్ సంచలనం: రూ. 81 కోట్ల సంపాదన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపే వారికి ప్రపంచ ప్రఖ్యాత టీవీ వ్యాఖ్యాత ఓఫ్రా విన్ ఫ్రే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. తాజాగా ఆమె ట్వీట్ వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ అయింది.

 Oprah made Rs. 81.78 cr tweeting about bread

ఆమె ట్వీట్ ఇంతలా చర్చనీయాంశం కావడానికి కారణం... ఆమె ట్వీట్ కారణంగా ఆమె సంపాదన రూ. 81 కోట్లు పెరిగడమే. ‘వెయిట్ వాచర్స్' కంపెనీ తరుపున బ్రెడ్ తింటూ 26 పౌండ్ల బరువును ఎలా తగ్గవచ్చో తెలిపే ఓ వీడియోను ఆమె ట్విట్టర్లో పోస్టు చేసింది.

ఈ కంపెనీలో ఓఫ్రా విన్ ప్రేకు షేర్ ఉంది. ఈ సంస్థకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. వెయిట్ లాస్ కు సంబంధించిన ప్రొడక్టులు అమ్మే ప్రపంచ స్థాయి సంస్థ ఇది. ఓఫ్రా ట్వీట్ వల్ల ఆ కంపెనీలో ఆమె వాటా విలువ 18 శాతం పెరిగి 12 మిలియన్ డార్లకు చేరింది. ఈ మొత్తం వాటా బయట అమ్మితే మన కరెన్సీలో రూ. 81 కోట్లకు పైనే వస్తుంది.

English summary
Oprah made Rs. 81.7 cr on Weight Watchers shares for tweeting about bread
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu