»   » వన్ పీస్ స్విమ్మింగ్ సూట్ లో ప్రియాంక చోప్రా (కొత్త ఫొటోలు)

వన్ పీస్ స్విమ్మింగ్ సూట్ లో ప్రియాంక చోప్రా (కొత్త ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై ‌: ఏబీసీ తెరకెక్కిస్తున్న హాలీవుడ్‌ టీవీ షో 'క్వాంటికో'లో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా నటిస్తోందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ షో మూడో ఎపిసోడ్ లోకి ప్రవేసించింది. ఈ ఎపిసోడ్ కోసం ఆమె బికినీలో కనిపించి అలరించింది. ఆ ఫొటోలు మీరు క్రింద స్లైడ్ షోలో చూడవచ్చు.

ఈ షో లో భాగంగా పూల్ ఛాలెంజ్ ని ఒప్పుకుని స్విమ్ సూట్ వేసుకుంటుందని చెప్తున్నారు. ఈ షోలో పోలీసు అధికారిగా ప్రియాంక అలెక్స్‌ పార్సి పాత్రలో కనిపించనుంది. బయిటకు వచ్చిన ఈ ఫొటోలలో ప్రియాంక చాలా హాట్ గా కనిపించి కనువిందుచేస్తోంది. ఈ షో జులైలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అమెరికా వర్జీనియాలోని క్వాంటికో బేస్ లో ట్రైనింగ్ తీసుకుంటున్న యంగ్ ఎఫ్.బి.ఐ రిక్యూట్స్ చుట్టూ ఈ టీవీ సిరీస్ స్టోరీ తిరుగుతుంది. థ్రిల్లర్ అంశాలతో ఈ టీవీ సిరీస్ తెరకెక్కించారు. మొదటి ట్రైలర్లో ప్రియాంక చోప్రా తన సహచరుడితో కార్లోనే సెక్స్ లోపాల్గొన్నట్లు ఉన్ని వేశాలు ఉండటం గమనార్హం.

స్లైడ్ షోలో ఆ ఫొటోలు చూడండి...

సత్తా చూపించుకోవాలనే యువతిగా..

సత్తా చూపించుకోవాలనే యువతిగా..

ఎఫ్ బీ ఐ ట్రైనీగా సత్తా చాటుకోవాలని పరితపించే యువతిగా క్వాంటికో సీరీస్ లో ప్రియాంక కనిపిస్తోంది.

కేసులో ఇరుక్కుంటుంది

కేసులో ఇరుక్కుంటుంది

అనుకోని పరిస్థితుల్లో భారతీయ మూలాలు ఉన్న పిగ్గీచాప్స్ ఓ కేస్ లో ఇరుక్కుంటుంది... దాని నుంచి ఆమె ఎలా బయటపడింది? తన నిజాయితినీ ఎలా నిరూపించుకుంది అన్నదే ఈ సీరీస్ సారాంశం.

ఇంతలా ఉంటాయనుకోలేదు

ఇంతలా ఉంటాయనుకోలేదు

బుల్లితెర షూటింగులు ఇంతలా వూపిరి సలపనంతా బిజీగా ఉంటాయని ఇంతకు ముందు ఎప్పుడూ తెలియదని అంటోంది ప్రియాంక చోప్రా.

సీన్స్ ఒకే రోజు ఎక్కువ..

సీన్స్ ఒకే రోజు ఎక్కువ..

ఒక రోజు చాలా సీన్స్‌లో నటించాల్సి వస్తుందని తనకు తెలియదని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

మొట్టమొదటి

మొట్టమొదటి

క్వాంటికో తన మొట్టమొదటి అంతర్జాతీయ టీవీ షో అని.. ఇందులో నటించడం చాలా గర్వంగా ఉందని ప్రియాంక తెలిపారు.

సంతోషంగా..

సంతోషంగా..

భారత్‌లో స్టార్‌వరల్డ్‌, స్టార్‌ హెచ్‌డీలలో 'క్వాంటికో' షోను ప్రసారం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

భారత్ లోనూ అదే సమయంలో

భారత్ లోనూ అదే సమయంలో

అమెరికాలో ప్రసారం ప్రారంభమైన వెంటనే భారత్‌లో కూడా షో ప్రసారం అవుతుందని ప్రియాంక ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సీరియల్ లో

ఈ సీరియల్ లో

ఈ సీరియల్‌లో డౌగ్రే స్కాట్ యాస్ లియామ్, మిరండా, యాస్మిన్ అల్ మస్రీ, జొహన్న బ్రాడీ, టేట్ ఎల్లింగ్‌టన్, సిమన్, గ్రాహమ్ రోజర్స్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రశంసలు..

ప్రశంసలు..

ప్రియాంక టీవీ షో పట్ల బాలీవుడ్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అంతే కాదు

అంతే కాదు

తాజాగా గంగాజల్-2లోనూ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనుంది ప్రియాంకా చోప్రా. యాంక చోప్రా ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం గంగాజల్‌-2 చిత్రీకరణ త్వరలో పూర్తికానుంది. ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక పోలీసు అధికారిణిగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశలో ఉన్నట్లు ప్రియాంక ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.

English summary
In episode three of ABC Network's "Quantico," Alex Parrish, played by Priyanka Chopra, will be seen rocking a sexy, navy blue, one-piece swimsuit with yellow trim. The episode, titled "Cover," will have the FBI recruits undergoing a training exercise in the pool.
Please Wait while comments are loading...