»   » రెండో రోజే గొడవ మొదలెట్టిన శ్రీశాంత్, వెళ్లిపోతానంటూ బెదిరింపులు!

రెండో రోజే గొడవ మొదలెట్టిన శ్రీశాంత్, వెళ్లిపోతానంటూ బెదిరింపులు!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఇండియాలో మోస్ట్ పాపురల్ రియాల్టీ షో హిందీ వెర్షన్ 'బిగ్ బాస్' 12వ సీజన్ ఇటీవలే మొదలైంది. షో మొదలై రెండు రోజులు గడిచిందో లేదో అప్పుడే ఇంట్లో డ్రామాలు, వివాదాలు, ఫైటింగ్స్ మొదలయ్యాయి. ఈ షోలో మాజీ ఇండియన్ క్రికెటర్, నటుడు శ్రీశాంత్ కూడా కంటెస్టెంటుగా ఉన్నారు. రెండో రోజైన సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వగా శ్రీశాంత, ఖాన్ సిస్టర్స్ మధ్య గొడవ మొదలైంది. నామినేషన్ టాస్కులో పాల్గొనడానికి శ్రీశాంత్ నిరాకరించడంతో ఈ గొడవ మొదలైనట్లు తెలుస్తోంది.

   టాస్క్ ఏమిటి?

  టాస్క్ ఏమిటి?

  బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులో భాగంగా సింగ్ పర్సన్... ఒక జోడీకి ఛాలెంజ్ చేసి వారికంటే తను స్ట్రాంగ్ అని నిరూపించుకోవాలి. టాస్క్‌లో పాల్గొనాలని ఇతర కంటెస్టెంట్స్ కరణ్ వీర్ బోహ్రా, శివాషిష్ మిశ్రా శ్రీశాంత్‌ను రిక్వెస్ట్ చేసినా అతడు వినిపించుకోలేదు.

  షో నుండి వెళ్లిపోతానని బెదిరింపు

  అయితే శ్రీకాంత్ బిహేవియర్ మూలంగా ఇంటి సభ్యులు లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అతడితో ఇతర సభ్యులు వాదనకు దిగారు. ఆర్గ్యుమెంట్ మరింత ఎక్కువ కావడంతో మైక్ తీసేసిన శ్రీశాంత్ తాను ఈ షో నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే శ్రీశాంత్ షో నుండి క్విట్ అయ్యారా? లేదా? అనేది మంగళవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్లో ప్రసారం కానుంది.

   వివాదాలకు మారు పేరు

  వివాదాలకు మారు పేరు

  బిగ్ బాస్ రియాల్టీ షో అంటేనే వివాదాలకు మారు పేరు. వాటి కారణంగానే ఈ షో ఇంత పాపులర్ అయింది. ఇలాంటి షోలోకి కాంట్రవర్సల్ పర్సన్ శ్రీశాంత్‌ను తీసుకురావడం వల్ల షోను మరింత రక్తి కట్టే ప్రయత్నం చేశారు.

   బిగ్ బాస్ 12

  బిగ్ బాస్ 12

  సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 12 సెప్టెంబర్ 16న మొదలైంది. ఇందులో శ్రీశాంత్‌తో పాటు దీపిక కాకర్ ఇబ్రహీం, సృష్టి రోడ్, కరణ్‌వీర్ బోహ్రా, నేహా పెండ్సే, అనూప్ జలోటాతో పాటు సామాన్యుల నుండి మరో ఐదు జంటలు పాల్గొంటున్నాయి.

  English summary
  Former Indian cricketer S. Sreesanth, one of the much anticipated contestants of Bigg Boss 12, will threaten to leave the house following his verbal spat with Khan sisters. This will happen during a nomination task on the day 2 wherein Sreesanth denies participating in the nomination task, according to which, a single person has to challenge a jodi and prove that they are stronger than the other.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more