»   » బుల్లి తెరను హీటెక్కిస్తున్న హాట్ యాంకర్స్ (ఫోటో ఫీచర్)

బుల్లి తెరను హీటెక్కిస్తున్న హాట్ యాంకర్స్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు సినిమా హీరోయిన్లు, టీవీ యాంకర్ల మధ్య చాలా అంతరం ఉండేది. కానీ ఇపుడు పరిస్థితి పూర్తిగా మారింది. మార్కెట్ పరంగా సినిమా రంగానికి ధీటుగా, బుల్లితెర రంగం కూడా పోటీ పడుతుండంతో అందం, సెక్సీ లుక్‌తో పాటు మాటతీరుతో ఆకట్టుకునే యాంకర్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ మధ్య కాలంలో పలువురు యాంకర్లకు కూడా హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆస్టిస్టులుగా అవకాశాలు వస్తున్నాయి.

మరో వైపు యాంకరింగ్ రంగంలో సంపాదన కూడా బాగా ఉంటోంది. సినిమా రంగంలో అయినా, టెలివిజన్ రంగంలో అయినా...ఒక్కసారి పాపులారిటీ వస్తే అవకాశాలతో పాటు సంపాదన కూడా అమాంతం పెరిగిపోతుంది. జబర్దస్త్ షో ద్వారా పాపుల్ అయిన యాంకర్లు అనసూయ, రష్మిలు ఇపుడు చేతి నిండా సంపాదిస్తూ దూసుకెలుతున్నారు. బుల్లితెర ద్వారా వీరు ప్రతి తెలుగు కుటుంబానికి సుపరిచయం అయ్యారు.

దీంతో ప్రైవేట్ పార్టీలు, ఫంక్షన్లు, కార్పొరేట్ ఈవెంట్ల నిర్వహణకు కూడా వీరికి ఆహ్వానం అందుతోంది. ఇందుకుగాను వారికి భారీగా రెమ్యూనరేషన్లు కూడా అందుతున్నాయి. తెలుగులో బుల్లి తెరపై తమ హాట్ లుక్ తో హీట్ పుట్టినస్తున్న పలువురు సుందరాంగులు.

అనసూయ భరద్వాజ్

అనసూయ భరద్వాజ్


న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ...ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్లలో ఒకరిగా తన హవా కొనసాగిస్తోంది. త్వరలో అడవిశేష్ సినిమాలో హీరోయిన్ గా మారబోతోంది.

రష్మి గౌతమ్

రష్మి గౌతమ్


పలు చిన్న చిత్రాల్లో నటించిన రష్మి అక్కడ కలిసి రాక పోవడంతో బుల్లితెర వైపు రూటు మార్చింది. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోలో తన హాట్ లుక్స్ తో అదరగొడుతోంది.

ఉదయభాను

ఉదయభాను


తెలుగు యాంకర్లలో మల్టీటాలెంటెడ్ భామగా పేరు తెచ్చుకుంది ఉదయభాను. హాట్ లుక్స్ అలానే మెయింటేన్ చేస్తూ దాదాపు పదిహేనేళ్లకు పైగా యాంకరింగులో రాణిస్తోంది. పలు చిత్రాల్లో కూడా నటించింది.

సురేఖ వాణి

సురేఖ వాణి


మొగుడ్స్ పెళ్లామ్స్ అనే టీవీ కార్యక్రమం ద్వారా పరిచయమైన సురేఖ వాణి...ప్రస్తుతం పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయింది.

సింగర్ సునీత

సింగర్ సునీత


సింగింగ్ టాలెంటుతో పాటు అందం కూడా ఉండటంతో సునీత్ బాగా పాపులర్ అయింది. బుల్లితెరపై కొన్ని సింగింగ్ టాలెంట్ షోలకు యాంకరింగ్ చేస్తోంది.

శిల్ప చక్రవర్తి

శిల్ప చక్రవర్తి


బుల్లి తెర హాట్ యాంకర్లలో శిల్ప చక్రవర్తి ఒకరు. పలు సినిమా కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడంతో పాటు స్టార్లను ఇంటర్వ్యూ చేయడంలో ఫేమస్.

గాయిత్రి భార్గవి

గాయిత్రి భార్గవి

తెలుగు హాట్ యాంకర్లలో గాయిత్రి భార్గవి ఒకరు. ఇటు బుల్లితెర కార్యక్రమాలు, సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేయడంతో పాటు పలు చిత్రాల్లోనూ చిన్న పాత్రల్లో నటిస్తోంది.

శ్రీముఖి

శ్రీముఖి

యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి...సినీ నటిగా మారింది. సినిమాలు చేస్తూనే పలు రియాల్టీ షోలకు యాంరింగ్ చేస్తోంది.

సమీర షరీఫ్

సమీర షరీఫ్

పలు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నా...వాటిని రిజక్ట్ చేస్తూ బుల్లితెర పైనే తన కెరీర్ కొనసాగిస్తోంది సమీర షరీఫ్.

English summary
Television actresses are often underrated. But we do have some potential heroines in our Telugu television. Don't you agree with us? Well! Let us prove you this. Here we have a compilation of sizzling beauties, who rocked small screen with their hot looks.
Please Wait while comments are loading...