Priya: సురేఖవాణి, ప్రగతి తరువాత ఇప్పుడు మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్.. అందమైన పుట్టుమచ్చ చూపిస్తూ

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్స్ మాత్రమే కాదు.. అందంగా ఉండే ప్రతి ఆర్టిస్ట్ కూడా వారి కంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా గ్లామర్ తో కుర్రాళ్లను గట్టిగానే ఎట్రాక్ట్ చేస్తున్నారు. ప్రగతి, సురేఖా వాణి తరహాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు అందుకున్న ప్రియా కూడా ఇప్పుడు మెల్లగా గ్లామర్ డోస్ పెంచడం వైరల్ గా మారింది.

హోమ్లీగా కనిపించే వాళ్ళు కూడా

హోమ్లీగా కనిపించే వాళ్ళు కూడా

ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే సినిమాలో తప్పితే బయట ప్రపంచంలో ఎక్కువగా కనిపించే వారు కాదు. కానీ కాలం మారుతున్న కొద్ది వారిలో కూడా మార్పులు చాలానే వచ్చాయి. మదర్, సిస్టర్ రోల్స్ తో హోమ్లీగా కనిపించే వాళ్ళు కూడా ఇప్పుడు బయట ప్రపంచంలో ఊహించని విదంగా కనిపిస్తున్నారు. అలాంటి వారిలో ప్రియ ఒకరు.

 నాలుగు పదుల వయసులో

నాలుగు పదుల వయసులో

ప్రగతి, సురేఖావాని సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ప్రగతి నాలుగు పదుల వయసులో కూడా ఫిట్నెస్ వర్కౌట్స్ తో అందరికి షాక్ ఇస్తోంది. అంతే కాకుండా తన గ్లామర్ తో కూడా కట్టి పడేస్తోంది. ఇక సురేఖావాని కూతురితో సమానంగా గ్లామర్ టచ్ ఇస్తోంది.

ఉప్పెన సినిమాలో విలన్ సిస్టర్..

ఉప్పెన సినిమాలో విలన్ సిస్టర్..

ఇక అదే తరహాలో మరో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మిర్చి సినిమాలో రిచా తల్లిపాత్రలో ఆమె నటించిన విధానం ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. మొన్న ఉప్పెన సినిమాలో కూడా విలన్ విజయ్ సేతుపతి సోదరి పాత్రలో ఆమె నటించిన తీరు అందరిని ఆకట్టుకుంది.

అందమైన పుట్టుమచ్చ

అందమైన పుట్టుమచ్చ

అయితే చాలా రోజుల తరువాత ప్రియ ఎవరు ఊహించని విధంగా ఒక హాట్ స్టిల్ ఇచ్చింది. కింద పడుకొని వయ్యారంగా నడుము దగ్గర ఉన్న ఒక పుట్టు మచ్చను చూపిస్తూ షాక్ ఇచ్చింది. ఎక్కడా వల్గర్ గా అనిపించకుండా కేవలం ఒక పుట్టు మచ్చతోనే హీట్ పెంచేసింది. దీంతో నిమిషాల్లోనే ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recommended Video

Rakul Preet Singh Revealed Her Role In Director Krrish Movie ​| Filmibeat Telug
 సినిమాల్లోనే కాకుండా

సినిమాల్లోనే కాకుండా

కేవలం సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ తో కూడా బిజీగా ఉన్న ప్రియా ఈమధ్యనే ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు ప్రతి ఆర్టిస్టుకు ఒక ఆయుధంలా మారింది. యాక్టింగ్ స్కిల్స్ వీడియోలతో పాటు గ్లామర్ ఫొటోలను కూడా ఇందులోని పోస్ట్ చేస్తున్నారు. ఇక ప్రియా కూడా మెల్లగా తన క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X