»   » 'జబర్దస్త్'కమిడియన్ కి త్రుటిలో తప్పిన కారు ప్రమాదం

'జబర్దస్త్'కమిడియన్ కి త్రుటిలో తప్పిన కారు ప్రమాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈటీవిలో పాపులర్ పోగ్రామ్ ...'జబర్దస్త్' తో పాపులర్ అయిన నటుడు వెంకీ (వెంకీ..మంకీ ) కి త్రుటిలో ప్రమాదం తప్పింది. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు స్వయంగా కారు డ్రైవింగ్‌ చేస్తూ వస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు మండల సరిహద్దులో ఆర్టీసీ బస్సు వెంకీ కారును ఓవర్‌టేక్‌ చేసింది.

Tv Artist Venkat 'miraculously' escapes unhurt in US road accident

ఇదే సమయంలో వెంకీ తన కారును కొద్దిగా స్లో చేయగా వెనుక నుంచి వచ్చిన ఇన్నోవా వాహనం అతివేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకీ క్షేమంగా బయట పడగలిగాడు. ఇన్నోవా కారులోని ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రెండు కార్లు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంపై వెంకీ ఆలేరు పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేశాడు.

English summary
Venky who is currently filming Jabardasth Show for Eetv, recently miraculously escaped unhurt in a road accident.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu