Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- News
మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాయ్ ఫ్రెండును పెళ్లాడిన టీవీ హాట్ బ్యూటీ (ఫోటోస్)
హైదరాబాద్: టీవీ సీరియళ్లలో నటించే భామల కంటే సినిమాల్లో నటించే వారికే అందంగా పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఎక్కువ గుర్తింపు ఉంటుంది. అయితే బుల్లితెర నటి ధ్రష్టి ధామి మాత్రం అందుకు భిన్నం. బుల్లితెర రంగంలో అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
సెక్సియెస్ట్ ఆసియన్ మహిళగా కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా....లాంటి వారితో పోటీ పడింది. ఆ మధ్య బ్రిటన్‌కు చెందిన ‘ఈస్టర్న్ ఐ' పత్రిక 50 మంది ఆసియన్ సుందరీమణులతో రూపొందించిన జాబితాలో ధ్రష్టి ధామి టాప్-10లో చోటు దక్కించుకుంది. దీన్ని బట్టి ఆమె ఏ రేంజి అందం గత్తో అర్థం చేసుకోవచ్చు.
హిందీలో గీత్, మధుబాల లాంటి సీరియల్స్ లో నటించిన ధ్రష్టి ధామి బుల్లితెర స్టార్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ధ్రష్టి ధామి వివాహం జరిగింది. తన బాయ్ ఫ్రెండ్, ముంబై బేస్డ్ బిజినెస్ మ్యాన్ నీరజ్ ఖేమ్కాను ఆమె పెళ్లాడింది. ఫిబ్రవరి 21న జరిగిన ఈ వేడుక టీవీ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖలు హాజరయ్యారు. అయితే మీడియాను వీలైనంత దూరంగా ఉంచారు. తాజాగా వివాహానికి సంబంధించిన ఫోటోలు విడదుల చేసారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వివాహ వేడుక
ఉత్తరాది సాంప్రదాయం ప్రకారం ధ్రష్టి ధామి-నీరజ్ ఖేమ్కా వివాహ వేడుక జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.

ఆరేళ్ల పాటు డేటింగ్
ధ్రష్టి-నీరజ్ ఆరేళ్ల పాటు డేటింగ్ చేసారు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఎట్టకేలకు వివాహం ద్వారా ఏకమయ్యారు.

సుందరాంగి
ఈ టీవీ సుందరాంగిపై మనసు పారేసుకున్న ముంబై వ్యాపార వేత్త నీరజ్ ఖేమ్కా మొత్తానికి మొత్తానికి అనుకున్నది సాధించుకున్నాడు.

క్లోజ్ ఫ్రెండ్స్ తో
తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి టీవీ నటి ధ్రష్టి ధామి. ఈ వివాహ వేడుకకు క్లోజ్ ఫ్రెండ్స్, బంధువులు మాత్రమే హాజరయ్యారు.

అభిమానులు
గీత్, మధువాల, ఇష్క్ ఎక్ జునూన్ లాంటి టీవీ సీరియల్స్, ఝలక్ థిక్లాఝా 6 రియాల్టీ షోలతో ధ్రష్టి ధామి దేశ వ్యాప్తంగా వేలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది.

వెడ్డింగ్
సాంప్రదాయ బద్దంగా జరిగిన వివాహ వేడుకలో ఇదో భాగం...

రిసెప్షన్
ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్ లో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది.

డ్రెస్సెడ్ ఇన్ రెడ్
ట్రెడిషనల్ గాగ్రా ధరించిన ధ్రష్టి ధామి.

బెస్ట్ ఫ్రెండ్స్
ధ్రష్టి-నీరజ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలో ఇద్దరి సంసార జీవితం మరింత బెస్ట్ గా ఉంటుందని సన్నిహితులు అంటన్నారు.

హ్యాపీ వెడ్డింగ్
వెడ్డింగ్ తర్వాత నవ దంపతులు చాలా ఆనందంగా కనిపించారు.

సంగీత్
సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు.