»   »  'జీ' సంస్ధ నుంచి కొత్త ఛానల్‌...డిటేల్స్

'జీ' సంస్ధ నుంచి కొత్త ఛానల్‌...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై ‌: ప్రముఖ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మరో కొత్త ఛానల్‌ని ప్రారంభిస్తోంది. ఆఫ్రికా లోని ఫ్రెంచ్‌ ప్రేక్షకుల కోసం 'జీ మ్యాజిక్‌' ఛానల్‌ని ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. ఈ జీ మ్యాజిక్‌ ఛానల్‌లో ఫ్రెంచ్‌లోకి డబ్‌ చేసిన భారతీయ సినిమాలు, సీరియళ్లు, వంటల కార్యక్రమాలు ప్రసారం చేస్తామని వారు చెప్పారు. అక్టోబర్‌1వ తేదీన దీనిని ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు.

ZEE launches new channel Zee Magic for French audiences in Africa

ప్రపంచమంతా ఒకే కుటంబం(వసుధైక కుటుంబం)అని తమ కంపెనీ సిద్ధాంతమని... తమ కంపెనీని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలనేది తమ లక్ష్యమని వారు చెప్పారు. ఈ ఏడాది మొదట్లో 'జీవరల్డ్‌'ని ప్రారంభించిన కంపెనీ ఇప్పుడు 'జీ మ్యాజిక్‌'ని ప్రారంభిస్తోంది.

English summary
Zee Entertainment Enterprises Limited (ZEEL) has announced the launch of a new television channel, Zee Magic. Zee Magic is a customised general entertainment channel for French audiences in Africa, showcasing French dubbed Indian movies, series, food, reality shows and more. The channel will be available on the Canal Plus Overseas platform on #51 from 1st October 2015.
Please Wait while comments are loading...