X
జెర్సీ

జెర్సీ

Drama | Sports | 19 Apr 2019 | U |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

జెర్సీ స్టోరీ

జెర్సీ సినిమా డ్రామా, స్పోర్ట్స్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో హీరోగా నాని, శ్రద్దా శ్రీనాథ్, రోనిత్ కమ్రా , సత్యరాజ్, బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, సంపత్ రాజ్, ప్రవీణ్,  నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి వహించారు.  మరియు నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు.    కథ సారా( శ్రద్ధా శ్రీనాథ్) అతడి ప్రేమలో పడుతుంది. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొంటారు. వారికి నాని (రోనిత్ కమ్రా) అనే కుమారుడు ఉంటాడు. ఇలా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో తన 26 ఏళ్ల వయసులో క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడు. దాంతో అర్జున్‌ తీసుకొన్న నిర్ణయం సారాను హార్ట్ చేస్తుంది. ఆ తర్వాత లంచ తీసుకొన్నారనే ఆరోపణతో అర్జున్ ఉద్యోగం పోతుంది. అలా అర్జున్ రకరకాల సమస్యల్లో కూరుకుపోయి కొడుకు చిన్న గిఫ్ట్ కొనివ్వలేని పరిస్థితి వస్తుంది. అయితే 36 ఏళ్ల వయసులో ఇండియా జట్టుకు ఆడాలనే కోరికతో క్రికెట్ ఆడాలనుకొంటాడు? మంచి క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో అర్జున్ క్రికెట్‌కు ఎందుకు దూరమయ్యాడు? క్రికెట్‌కు అర్జున్ గుడ్‌బై చెప్పడం జీర్ణించుకోలేని సారా అతడికి ఎందుకు దూరం కావాలనుకొంటుంది? మళ్లీ 36 ఏళ్ల వయసులో క్రికెట్ బ్యాట్ పట్టాలని బలంగా కోరుకొంటాడు. తిరిగి క్రికెట్‌ ఆటలోకి ప్రవేశించడానికి బలమైన కారణం ఏమిటి? ఇంతకు తన కుమారుడికి ఇస్తామనుకొన్న గిఫ్ట్ ఏమిటి? తన కుమారుడి బర్త్ డేకు గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చిన అర్జున్ తన మాటను ఎలా నిలబెట్టుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే జెర్సీ కథ. 
Read More

జెర్సీ కాస్ట్ & క్రూ

జెర్సీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం గౌతం తిన్ననూరి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనిరుధ్ రవిచంద్రన్
నిర్మాత నాగ వంశీ
ఉత్పత్తి East Coast Communications Pvt. Ltd
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జెర్సీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జెర్సీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+