X
భీష్మ

భీష్మ

Romance | 21 Feb 2020 | U | 151 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

భీష్మ స్టోరీ

భీష్మ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, రష్మిక మందన్న, అనంత్ నాగ్, బ్రహ్మాజి, సంపత్ రాజ్, రఘు బాబు, వెన్నెల కిశోర్, నరేష్, అవంతిక మిశ్రా  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకీ కుడుముల వహించారు మరియు నిర్మాత నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాగర్ మహతి అందించారు.  కథ భీష్మ (నితిన్) ఎలాంటి లక్ష్యం లేకుండా జీవితంలో ఒక్క అమ్మాయి ప్రేమలోనైనా పడాలనే కోరికతో పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చైత్ర (రష్మిక మందన్న) భీష్మ ఆర్గానిక్ కంపెనీలో పనిచేస్తుంటుంది. ఓ సందర్భంలో చైత్రతో భీష్మ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇదిలా ఉండగా భీష్మ ఆర్గానిక్ కంపెనీ, ఫీల్డ్ సైన్స్ రెండు కంపెనీల మధ్య పోటీ వైరం ఉంటుంది. భీష్మ కంపెనీని తొక్కేయాలని ఫీల్డ్ కంపెనీ అధినేత (జిషు సేన్ గుప్తా) కుట్ర పన్నుతుంటాడు. ఆ క్రమంలో భీష్మ కంపెనీ అధినేత భీష్మ (అనంత నాగ్) తనకు వయసు పైబడటంతో తన వారసుడి కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో కనీసం డిగ్రీ పాస్ కానీ భీష్మ (నితిన్‌)‌ను కంపెనీ సీఈవోగా నియమిస్తాడు. 30 రోజుల్లో ప్రతిభను నిరూపించుకోవాలని సూచిస్తాడు. ఎలాంటి అర్హతలు లేని భీష్మ (నితిన్)ను సీఈవోగా నియమించడానికి కారణాలు ఏమిటి? 30 రోజుల్లో భీష్మ కంపెనీపై ఫీల్డ్ సైన్స్ కంపెనీ చేసే కుట్రల నుంచి ఎలా కాపాడాడు? తొలి చూపులోనే ప్రేమించిన చైత్ర ప్రేమను ఎలా పొందాడు? భీష్మ అంటేనే ఓ రకమైన అయిష్టాన్ని చైత్ర ఎందుకు పెంచుకొన్నది. చివరకు చైత్ర ప్రేమను ఎలా పొందాడు?, భీష్మ కంపెనీని ప్రత్యర్థి నుంచి ఎలా కాపాడాడు? చివరకు భీష్మ కంపెనీకి సీఈవోగా కావడానికి యువ భీష్ముడు ఎలాంటి పై ఎత్తులు వేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే భీష్మ సినిమా కథ. 
Read More

భీష్మ కాస్ట్ & క్రూ

భీష్మ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వెంకి కుడుముల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత నాగ వంశీ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

భీష్మ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అంతర్లీనంగా సామాజిక సందేశంతోపాటు వినోదం, ప్రేమకథను జోడించి రూపొందించిన చిత్రం భీష్మ. అనంత్ నాగ్, జిషు సేన్ గుప్తా యాక్టింగ్, నితిన్, రష్మిక కెమిస్ట్రీ, వెన్నెల కిషోర్, రఘుబాబు, నర్రా శ్రీనివాస్ కాంబినేషన్‌లో హాస్యం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. రెండున్నర గంటలపాటు ఆస్వాదించే వినోదం.. సమకాలీన పరిస్థితుల్లో ఆహర కల్తీ గురించి ఆలోచింపజేసే పాయింట్ ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఎలాంటి పోటీ వాతావారణం లేని పరిస్థితుల్లో భీష్మ రావడం ఓ సానుకూలం అంశం కాగా.. బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల చేరవేయగలిగితే సినిమా కమర్షియల్‌గా మంచి ఫలితాన్ని రాబట్టే సత్తా భీష్మలో ఉందని చెప్పవచ్చు.

భీష్మ ట్రైలర్

Video Thumbnail

భీష్మ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

భీష్మ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+