X
పలాస 1978

పలాస 1978

Action | Thriller | 06 Mar 2020 | A | 144 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

పలాస 1978 స్టోరీ

పలాస 1978 సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కరుణా కుమార్ వహించారు. నిర్మాత అట్లూరి వరప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రఘు కుంచె అందించారు. కథ  80 దశకంలో పలాసలో అగ్రవర్ణాల కుటుంబాలకు, నిమ్న వర్గాల మధ్య అసమానతలు తీవ్రంగా నెలకొని ఉంటాయి. నీళ్లు తాకితే మైల పడిపోతుందని చిన్న కులాల వారిపై దారుణంగా దాడులకు పాల్పడుతుంటారు. అలాంటి క్రమంలో పాటలు పాడుకుంటూ జీవనం సాగించే గ్రామ యువకులు మోహన్ రావు (రక్షిత్), రంగారావు (తిరువీర్) గొంతు లెవనెత్తుతారు. దాంతో అగ్రవర్ణాలకు, వెలివేయబడిన కులాలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. గ్రామంలో ఫ్యాక్షన్ రెచ్చగొట్టే పెద్ద షావుకారు, చిన షావుకారు గురుమూర్తి (రఘు కుంచె) అన్యాయాలను ఎదురించడం మొదలుపెడుతారు. కళాకారులైన మోహన్ రావు, రంగారావు రౌడీలుగా ఎందుకు మారాల్సి వచ్చింది? పెద్ద షావుకారుకు, చిన్న షావుకారు మధ్య విభేదాలు ఏ మేరకు ఊరిలో చిచ్చుపెట్టాయి? పెద్ద షావుకారును చంపడానికి ఎలాంటి సంఘటనలు కారణమయ్యాయి? చిన్న షావుకారును ఇద్దరు యువకులు ఎలా ఎదురించారు? ఫ్యాక్షన్‌ను అంతం చేయడానికి ప్రయత్నించిన పోలీస్ ఆఫీసర్ సెబాస్టియన్ (విజయ్ రామ్) పరిస్థితి చివరు ఏమైంది? అగ్రకులాలను ఎదురించే క్రమంలో మోహన్ రావు, రంగారావు ఎలాంటి త్యాగాలకు పాల్పడాల్సి వచ్చిందనే పలు ప్రశ్నలకు సమాధానమే పలాస 1978. 
Read More

పలాస 1978 కాస్ట్ & క్రూ

పలాస 1978 సిబ్బంది సమాచారం

దర్శకత్వం కరుణా కుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రఘు కుంచే
నిర్మాత అట్లూరి వరప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పలాస 1978 విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
గ్రామ రాజకీయాలు, సమాజంలోని కుల వివక్ష, అగ్రవర్ణాల దాడులు తదితర అంశాలను ఆధారంగా చేసుకొని సంధించిన సినీ విమర్శనాస్త్రం పలాస 1978. సినిమాకు సాంకేతిక విభాగాల పనితీరు, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ ప్రధాన బలం. ఆలోచింప జేసే డైలాగ్స్, కథనం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సమాజిక అంశాలు అద్దిన ఆర్ట్ సినిమాగా అనిపించినా.. కమర్షియల్ పుష్కలంగానే ఉన్నాయి. బీ, సీ సెంటర్లతోపాటు మల్టీప్లెక్స్ ప్రేక్షకుల ఆదరణకు లభిస్తే కమర్షియల్‌గా మరో రేంజ్‌కు వెళ్లడం ఖాయం.

పలాస 1978 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పలాస 1978

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+