టాప్ లిస్టింగ్
ట్రైలర్ ని బట్టి ఆ మూవీ ఎలా ఉంటుందో అని సినీ ప్రేక్షకులు ఒక అంచనా కి వస్తారు. తమ అభిమాన హీరో మూవీ ట్రైలర్ రిలీజ్ అయితే యూట్యూబ్ లో రికార్డులు మీద రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. 2021లో టాప్ 10 ట్రైలర్స్ ఏవో తెలుసుకుందాం పదండీ.