X
అఖండ

అఖండ

Action | Drama | 02 Dec 2021 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

అఖండ స్టోరీ

అఖండ సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ,ప్రగ్య జైస్వాల్, శ్రీకాంత్, జగపతి బాబు, ప్రభాకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం బోయపాటి శ్రీను వహించారు, ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంగీతం ఎస్ థమన్ అందించారు.  కథ రాయలసీమలో ఫ్యాక్షన్‌ వ్యవహారాలకు ముగింపు పలికేందుకు కంకణం కట్టుకొని, శాంతి స్థాపన కోసం ప్రయత్నించే అనంతపురం జిల్లాకు చెందిన రైతు మురళీ కృష్ణ (బాలకృష్ణ). రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రాణాలకు లెక్క చేయకుండా ఆదుకొంటాడు. అదే జిల్లాకు కలెక్టర్‌గా శరణ్య (ప్రగ్యా జైస్వాల్) వస్తుంది. మురళీకృష్ణ చేసే మంచిపనులు చూసి అతడిని ఇష్టపడుతుంది. మురళీకృష్ణపై ఇష్టం ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్తుంది. ఆ క్రమంలో మురళీకృష్ణ, శరణ్య దంపతులకు చిన్నారి కూడా పుడుతుంది. ఈ నేపథ్యంలో అక్రమంగా గనుల తవ్వకాలతో మాఫియాగా ఎదిగిన వరదరాజన్ (శ్రీకాంత్)‌ అరాచకాలకు మురళీకృష్ణ అడ్డుగా నిలుస్తాడు. అయితే ఆ ప్రాంతంలో రాజకీయ పలుకుబడి ప్రభావంతో ఓ కేసులో మురళీకృష్ణను అరెస్ట్ చేస్తారు. స్రవణ్యపై సస్పెన్షన్ వేటు వేస్తారు. ఇక మురళీకృష్ణ కూతురును చంపడానికి ప్రయత్నిస్తారు. అఖండ సినిమా కథలో అఖండ ఎవరు? అఖండ అఘోరాగా మారడానికి కారణం ఏమిటి? అనంతపురం జిల్లాకు అఖండ రావడానికి కారణం ఏమిటి? కష్టాల్లో ఉన్న మురళీకృష్ణ కుటుంబాన్ని, కూతురును ఎవరు కాపాడారు? మురళీకృష్ణకు అఖండకు సంబంధమేమిటి? వరదరాజన్‌ అక్రమాలకు, అరాచకాలకు అఖండ ఎలా ముగింపు పలికాడు? వరదరాజన్‌కు మురళీకృష్ణకు వైరం ఎందుకు ఏర్పడింది? ఇక జగపతిబాబు, సాయికుమార్, ప్రభాకర్ తదితర పాత్రలు ఏమిటి? అనే ప్రశ్నలకు తెరపైన సమాధానం అఖండ సినిమా కథ
Read More

అఖండ కాస్ట్ & క్రూ

అఖండ సిబ్బంది సమాచారం

దర్శకత్వం బోయపాటి శ్రీను
సినిమాటోగ్రఫీ రామ్ ప్రసాద్
సంపాదకుడు కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం తమన్ యస్
నిర్మాత మిర్యాల రవింద్రర్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అఖండ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
బాలకృష్ణ రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో నట విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీన్లలో శివతాండవం చేశాడనిపిస్తుంది. అఖండకు ముందు బాలకృష్ణ ఒక ఎత్తు.. అఖండ తర్వాత బాలయ్య మరో ఎత్తు అనే విధంగా తెరపైన నట విన్యాసాలు చేశాడు. కథ నుంచి డీవియేట్ కాకుండా పాత్ర మాత్రమే కనిపించే విధంగా బాలయ్య నటన ఉంటుంది. అఖండ పాత్రలో తెర మీద సరికొత్త బాలయ్యను చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతుంది.

అఖండ ట్రైలర్

Video Thumbnail

అఖండ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అఖండ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+