హార్వర్డ్ యూనివర్శిటీ సదస్సులో ‘ఆర్ఆర్ఆర్’ గురించి రాజమౌళి.. ఏమన్నారంటే?
'బాహుబలి' ప్రాజెక్టుతో ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో సునామీ సృష్టించిన దర్శకుడు రాజమౌళి... 'ఆర్ఆర్ఆర్' పేరుతో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా...
Go to: News