Don't Miss!
- Technology
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- News
14వేల సచివాలయ ఉద్యోగాల భర్తీ - నోటిఫికేషన్ : నియామక ప్రక్రియ ఇలా..!!
- Lifestyle
కలలో జంతువులు కనిపిస్తున్నాయా? దానర్థం ఏంటో తెలుసా?
- Automobiles
టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయ ప్రముఖులు: రితేష్ దేశ్‌ముఖ్ నుంచి ముఖేష్ అంబానీ వరకు..
- Finance
scrappage policy: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు !!
- Sports
IND vs NZ: న్యూజిలాండ్‌పై ఘన విజయం.. చరిత్ర సృష్టించిన టీమిండియా!
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
2022లో ఆ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలకు ఊహించని దెబ్బ.. మంచి సినిమా కూడా డిజాస్టర్!
2022లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయాలు నమోదయ్యాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో లాభాలను అందించాయి. అలాగే కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా మంచి ప్రాఫిట్స్ తీసుకువచ్చాయి. అయితే ఒక బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు మాత్రం దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అందులో మెగాస్టార్ సినిమాతో పాటు రానా దగ్గుపాటి సినిమా కూడా ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆచార్య దెబ్బ
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటిరోజు మంచి ఒక ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ రెండవ రోజు ఒక్కసారిగా కలెక్షన్స్ తగ్గిపోయాయి. దీంతో దారుణమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

నక్సలైట్ పాత్రలో..
ఈ
సినిమా
నక్సలిజం
బ్యాక్
డ్రాప్లో
ఒక
మాస్
కమర్షియల్
మూవీగా
ప్రేక్షకుల
ముందుకు
వచ్చింది.
అయితే
ఈ
బ్యాక్
డ్రాప్
లో
వచ్చిన
ఈ
సినిమాలకు
ఇటీవల
కాలంలో
అయితే
పెద్దగా
సక్సెస్
లో
అందడం
లేదు.
ఇక
మెగాస్టార్
చిరంజీవి
కూడా
ఒక
పవర్ఫుల్
నక్సలైట్
గా
కనిపించాడు.
రామ్
చరణ్
పాత్ర
కూడా
బాగానే
ఉన్నప్పటికీ
సినిమాలో
కథనం
అంతగా
ఆసక్తిగా
అనిపించకపోవడంతో
డిజాస్టర్
అయ్యింది.

విరటపర్వం
అలాగే రానా దగ్గుపాటి నటించిన విరాటపర్వం సినిమా కూడా దారుణంగా నష్టాలను కలుగజేసింది. ఈ సినిమా చాలా కాలం పాటు వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఈ ఏడాది కరెక్ట్ సమయంలోనే విడుదలైనప్పటికీ కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించుకోలేకపోయింది. సాయి పల్లవి ఒక ప్రత్యేకమైన పాత్రలో కూడా కనిపించింది. ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ లో నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో దర్శకుడు వేణు ఉడుగుల పలు సన్నివేశాలను చక్కగా ఎలివేట్ చేశాడు.

మంచి సినిమానే కానీ..
అయితే
ఈ
సినిమాలో
కంటెంట్
అయితే
బాగానే
ఉన్నప్పటికీ
కూడా
నక్సలిజం
బ్యాక్
డ్రాప్
అనేది
జనాలకు
అంతగా
ఎక్కలేదు.
ఒకప్పుడు
ఈ
బ్యాక్
డ్రాప్
లో
వచ్చిన
సినిమాలకు
భారీ
స్థాయిలో
గుర్తింపు
లభించింది.
అయితే
విరాటపర్వం
సినిమా
మాత్రం
ఆ
జానర్
లో
వచ్చి
దారుణమైన
ఫలితాన్ని
అందుకుంది.
ఈ
సినిమా
విమర్శకుల
ప్రశంసలను
బాగానే
రాబట్టినప్పటికీ
కూడా
బాక్సాఫీస్
వద్ద
కలెక్షన్స్
మాత్రం
రాలేవు.

మరో సినిమా సినిమా కూడా ఫ్లాప్
ఇక
నక్సలిజం
బ్యాక్
డ్రాప్
లో
వచ్చిన
మరో
సినిమా
లైక్
షేర్
సబ్స్క్రయిబ్.
సంతోష్
శోభన్
ఫారియా
అబ్దుల్లా
జంటగా
నటించిన
ఈ
సినిమాలో
కూడా
కొంత
నక్సలిజం
బ్యాక్
డ్రాప్
స్టోరీ
అయితే
కొనసాగింది.
అయితే
ఆ
కథ
జనాలకు
కూడా
పెద్దగా
ఎక్కలేదు.
చాలా
బోరింగ్
గా
అనిపించడంతో
సినిమాకు
మొదటిరోజు
కూడా
అంతగా
కలెక్షన్స్
ఏమీ
రాలేదు.
ఈ
విధంగా
ఈ
ఏడాది
వచ్చిన
నక్సలైట్
బ్యాక్
డ్రాప్
సినిమాలు
మూడు
కూడా
దారుణంగా
డిజాస్టర్
అయ్యాయి.
మరి
రాబోయే
రోజుల్లో
ఈ
తరహా
కథల
విషయంలో
దర్శకులు
ఎలాంటి
జాగ్రత్తలు
తీసుకుంటారో
చూడాలి.