చొక్కా లేకుండా ఫోటో షేర్ చేసిన బ్రహ్మాజీ.. ఇంకా అయిపోలేదంటూ ఆసక్తికర కామెంట్!

మన్నెంలో మొనగాడు అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నటుడు బ్రహ్మాజీ చివరిగా రిలీజ్ అయిన ఏక్ మినీ కథ వరకు రకరకాల పాత్రలు పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధు కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న బ్రహ్మాజీ చేసిన తాజా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. నటుడిగా బ్రహ్మాజీ అనేక సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారన్న సంగతి తెలిసిందే. మరీ ఎక్కువగా ఆయన దర్శకుడు కృష్ణ వంశీ సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు.

అలాగే దాదాపు చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఆయన ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా చొక్కా లేకుండా యాంగ్రీ లుక్ లో ఉన్న ఒక ఫోటో షేర్ చేసిన ఆయన నేను ఇంకా అయిపోలేదు అన్న అర్థం వచ్చేటట్లు కామెంట్ చేశారు.. తనలో విషయం ఇంకా అయిపోలేదు అని చెబుతూ తన వాడుకుంటూ ఉంటే విలనిజం కూడా పండిస్తాను అన్నట్లుగా ఆయన లుక్ కనిపిస్తోంది.. ఇక బ్రహ్మాజీ కుమారుడు కూడా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

actor brahmaji shares shirtless image and quotes Am not done yet any doubt..?

ఇప్పటికే ఆయన ఒక పిట్ట కథ అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్రహ్మాజీ ఎప్పటికప్పుడు రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ జనానికి అవగాహన పెంచే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అయితే తన లో పస తగ్గిపో లేదు అంటూ ఆయన చేసిన పోస్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటో చూసేయండి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X