Just In
- 50 min ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 57 min ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
- 1 hr ago
అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్
- 1 hr ago
మరోసారి మీ పాదాలను తాకాలని ఉంది.. ఎస్పీబీని తలుచుకుంటూ సునీత ఎమోషనల్
Don't Miss!
- Sports
ప్చ్.. ఈసారి కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు లేవు!
- News
ఇస్రో నయా రికార్డ్: ఇక కమర్షియల్ రూట్: అమేజాన్-1 కక్ష్యలోకి
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ మాస్ ఈ స్టైల్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్.. రవితేజపై అనిల్ రావిపూడి కామెంట్స్
మాస్ మహారాజ్ రవితేజ పూర్తిగా మారిపోయి.. కొత్త కథను ఎంచుకుని చేసిన చిత్రం డిస్కోరాజా. ఎక్కడికి పోతావు చిన్నివాడ వంటి డిఫరెంట్ సినిమాను చేసిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తోన్న డిస్కోరాజా.. ఇప్పటికే పాటలు, టీజర్‌లతో ఎన్నో అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం జనవరి 24న విడుదలయ్యేందుకు సిద్దంగా ఉండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఆ షాట్ ఇష్టం..
ఈ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘రాజ్.. డిస్కో రాజ్.. మజా లేలో.. ఒక్కో డైలాగ్ ఒక్కో యాటిట్యూడ్ అన్నీ అదిరిపోయాయి.. ఇది ట్రైలరో, టీజరో, పాటో అర్థమవ్వడం లేదు.. ఇదొక్కటి చాలు సినిమా ఎలా ఉంటుందో చెప్పడానికి. అన్నింటికంటే.. ఐస్ గ్లాస్‌ను పట్టుకుని అలా స్టైలీష్‌గా తిప్పే షాట్ బాగుంది. సునీల్, బాబీ సింహా, పాయల్, నభా అందరికీ కంగ్రాట్స్.

ఫోన్ చేసి మెచ్చుకుంటారు..
ఆయన దరువు చిత్రానికి రైటర్‌గా పనిచేశాను.. నేను పటాస్ చిత్రం చేసినప్పుడు, అది హిట్ అయ్యాక నాకు ఫోన్ చేసి నన్ను మెచ్చుకున్నారు. అప్పటి నుంచి ప్రతీ సినిమాకు ఆయన ఫోన్ చేస్తుంటారు. అలాంటి ఆయనతో రాజాది గ్రేట్ సినిమా చేశాను. మళ్లీ ఓ సినిమా చేయాలని ఎదురుచూస్తున్నాను.
యూనిక్ కాన్సప్ట్‌తో..
ఆనంద్ గారు ప్రతీ సినిమాకు ఓ యూనిక్ కాన్సప్ట్‌తో తీస్తారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. తమన్ మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు. అబ్బబ్బా.. ఈ ఎనర్జీ.. ఈ స్టైల్.. ఈ మాస్.. నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్.. బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది.. డిస్కోరాజా రాబోతోంది.. రమణ లోడ్ ఎత్తాలిరా'అంటూ డైలాగ్స్ చెప్పి నవ్వులు పూయించాడు.